మా గురించి

చెప్పుకోవడానికి మీలాంటి సాధారణ మనుషులం.తెలుగు వెలుగులు ఒక చోట చేర్చి చూపించడానికి ప్రయత్నిస్తున్న సహ బ్లాగరులము. మీ ఆసరా తో తడబడుతూ తొలి అడుగులు వేయ సాధన చేస్తున్న సహ సోదరీ సోదరులము. మలి అడుగు లకై మీ అమూల్య సలహాలకోసం వేచి చూస్తూ....

అతిధులారా...!







మీరు చెప్పదలచిన సమాచారం...