Skip Navigation Links


ఆ పరిమళం నన్నింకా వదలలేదు

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 09-06-13 18:06:00

'వేసవి వెళుతూ వెళుతూ తనతోపాటు మల్లెపూలు మామిడి పళ్ళు తీసుకువెళ్ళి పోతుంది కదా ఆ అనుభూతిని ఇంకొంత కాలం ఆస్వాదించాలని  మామిడి పళ్ళ లోని చిన్న రసాలని జ్యూస్ తీసి డీప్ ఫ్రీజర్ లో పెట్టాను ఎంచక్కగా చిన్న రసం తినాలి అనిపించినపుడు చక్కగా తీసి తినేయోచ్చని . అలానే మల్లెల పరిమళాన్ని మనస్సంత నింపుకోవాలని నిన్న మధ్యాహ్నం లక్ష పాతికవేలు మల్లెమొగ్గలు తెచ్చి డెబ్బయ్యి వేల మొగ్గలని మాలలు కట్టించి మిగిలన మల్లె మొగ్గల్ని రాసులుగా పోసి ఈ రోజు ఉదయం వరకు చల్లని నీళ్ళు చిలకరిస్తూ పసిపిల్లల్ని పొత్తిళ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పూలు గుసగుస లాడేనని ..సైగ చేసెనని........

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 16-05-13 13:45:00

'మల్లెపూలను నా జీవితాన్ని విడిగా చూడను అంటే మల్లెపూలతో అంత గాడమైన అనుబంధం అన్నమాట !ఒక్క మల్లెపూలేంటి కనబడిన పిచ్చిపూవ్వు గడ్డి పువ్వు నాకిష్టమే అలా కోసి ఇలా తలలో తురుముకుంటాను ,అన్ని పూలలోకి మల్లె విరజాజులంటే ఇష్టం . ఎండాకాలం పిల్లలు సెలవలకోసం చూస్తె నేను మాత్రం మల్లెపూలు రోజు పెట్టుకోవచ్చుగా అని ఎదురు చూసేదాన్ని యే ఊరు వెళ్ళిన అక్కడ పూల వాళ్ళతో నాకు స్నేహం వుండేది మధ్యాహ్నం నుండే వేడి వేడి మల్లెపూలు అనే కేక కోసం ఎడురుచుసేదాన్ని :)బుట్టలు బుట్టలు కొని ఓపికగా కుర్చుని మాలలు కట్టే(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఇళ్లు వెలిసిపోతున్నాయి( ఖాళీ అవ్వుతున్నాయి )

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 14-05-13 18:41:00

'ఈ మద్య ఎందుకో నా ఆలోచనలు విపరీతంగా అనిపిస్తున్నాయి సాధారణమైన సంఘటనను కూడా మనస్సుకి  ఎక్కువ తీసుకుంటున్నాను బహుశ వయస్సు పెరిగే కొద్ది ఇలా అవుతారేమో అర్ధం కావడం లేదు  చిన్ని ఇంటి నుండి వెళ్ళిపోయిన వెల్తి స్పష్టంగా కనబడుతుంది బుజ్జులు ఉండబట్టి గాని లేకపోతె మేము ఇద్దరం వున్నా ఇంట్లో మనుషులు వున్నట్లు అలికిడి వుండదు ఇద్దరం బిజి ఎవరి ప్రపంచం వారిది నన్ను కలవరపెడుతున్న విషయం అమ్మ నాన్నలు పెద్దవాళ్ళు అయ్యిపోతున్నారు అని  ఎంతో ఆరోగ్యంగా వుండే నాన్న కొన్ని నెలల నుండి తేడాగ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

గుండెల్లో గోదారి

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 09-03-13 18:39:00

'గుండెల్లో గోదారి టైటిల్ తగ్గట్టుగానే బానే వుంది కథ ఎక్కడో చదివినట్లుగా అనిపించింది  బి. రామారావు గోదారి కథల్లోని దా అన్నట్లు అనిపించింది,సినిమా చాలా వాస్తవానికి దగ్గరగా చిత్రీకరించారు ముఖ్యంగా ఉప్పెన సమయం లో గోదారి గ్రామాల్ని ముంచెత్తే దృశ్యాలు గుండెలు దడ దడ లాడక మానవు నాకైతే నేనే అక్కడి వరదల్లో చిక్కుకున్నానేమో అన్నంతగా అనిపించింది ,బహుశ అంతగా లీనం అయ్యాను అనుకుంటా :-) గ్రామీణ వాతావరణం పల్లెకార్ల కుటుంబాలు  వారి సాంస్కృతిక  జీవనం  కష్ట జీవులు  దళారి వ్యవస్థ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కొన్ని స్నేహాలు

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 07-02-13 18:30:00

'జీవన ప్రయాణంలో బాల్యం నుంచి వృద్దాప్యం వరకు యెంతో మంది మలుపు మలుపుకి మిత్రులు తారసపడుతుంటారు (మిత్రులు అనుకోవచ్చో లేదో ?)ఎంతో ఆప్తులుగా దగ్గరకి వస్తారు (మనం బ్రమ పడతాం )అంతలోనే మాయం అవుతారు కొన్నిస్నేహాలు  అంతే అనుకుంటాను అవి ఎప్పటికి అర్ధం కావు  ఈ స్నేహాల్ని మనస్సుకు తీసుకోకూడదు అంతే అంతే అంతే .....!'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జ్ఞాపకాల నిధులు

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 05-02-13 18:38:00

'కొత్తగా బ్లాగు లోకం లోకి..అంటూ నేను అడుగులు వేసి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు నిండాయి .అప్పట్లో నా బ్లాగు ఓపెన్ చేసి దానికి నామకరణం చేసి మొదటి పోస్ట్ రెండవ పోస్ట్ రొటీన్ కి భిన్నంగా...రాసింది నాకు బ్లాగు ని పరిచయం చేసిన మిత్రుడే కాకపొతే నేను చెబుతుంటే తన ఆలోచనలు రెండు కలిపి అక్షర రూపం ఇచ్చారు .బ్లాగులు తెరచి ఉంచిన జ్ఞాపకాల నిధులు వెనక్కి వెళ్లి చదువుకుంటుంటే భలే గమ్మత్తుగా వున్నాయి.అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి నాకో వేదిక ఈ" హిమబిందువులు ".  '

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వెదుక్కుంటూ వచ్చింది

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 26-01-13 18:36:00

'"పని చేసి మరవాలి "అనే మాట నాయనమ్మ బ్రతికి వున్నా రోజుల్లో తరుచూ అనే మాట,ఆ మాట మాకు  తెలియకుండానే మా మీద ప్రభావితం చేసింది నిత్య జీవితం లోను ఉద్యోగంలోనూ మనకి వున్నా భాద్యతలను సక్రమంగా చేయడం నేర్పింది దాదాపు నాన్న అడుగుజాడల్లో నా అడుగులు పడుతున్నాయి ..అమ్మ తరుచు పుత్రోత్సహపు తండ్రికి ....పద్యం గుర్తు తెచ్చుకుని మురిసిపోతుంటది మమ్మల్ని చూసి ..రెండు సంవత్సరాలు దారిద్య నిర్మూలన సంస్థకి ఒక జిల్లాకి ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేసిన సమయంలో మనస్సు కి సంతృప్తిని ఇచ్చిన పనులు అనేకం చేసాన(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పేరు చూసి మోసపోయన్రా బాబోయ్ !

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 23-01-13 15:32:00

'   వెళ్ళక వెళ్ళక  చాలా కాలం తరువాత  సినిమాకి వెళ్లాను ఆ సినిమా టైటిల్  విన్నప్పుడే ఆ సినిమా మీద తెగ లవ్ పెంచేసుకున్నాను,పేరు చూసి ప్రేమించేస్తార అని సందేహం రావచ్చు పేరుకి తగ్గట్టు కథ వుంటుందా సినిమా ఉంటుందా అలాగే మనుష్యులు వుంటారా ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్య పొతే అది నా తప్పు కాదు అది నా మనస్సు తప్పు అల్లా ఊహించేసుకుంటాను :(కనీసం సినిమాకి తగిన టైటిల్ పెట్టొచ్చుగా లేక ఆ టైటిల్ నచ్చేతే దానికి తగ్గ కథ అల్లవచ్చుకదా !కనీసం వెళ్ళేప్పుడు రివ్యు లు  చదవక(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తిరిగి వచ్చిన భాల్యం

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 05-01-13 16:37:00

'భాల్యం అన్నా వాటి తాలూక జ్ఞాపకలన్నా నాకు "ప్రాణం ".కాల చక్రం వెనక్కి తిరిగిపోయి తిరిగి మా అమ్మ నాన్న లతో అక్క చెల్లెళ్లు తమ్ముళ్ళ తో జీవితం మరల మొదలైతే ఎంత బాగుండును అనిపిస్తుంది ,పెద్దవాళ్ళం అవ్వకుండా అక్కడితోనే యెప్పటికి ఆగిపోతే ఎంత బాగుంటుందో అని ఎన్నో సార్లు మేమంతా అనుకుంటూవుంటాము ,ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ అని తెలుస్తుంది నాటి పాత మధురాలు ప్రతి ఒక్కరి హృదయంలో అపురూపంగా దాచబడి వుంటాయి  వాటిని వెలికి తీసే కొద్ది అపురూపమైన జ్ఞాపకాలు పొరలు పొరలుగా వస్తుంటాయి.జీవితం లో అత్యంత (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అభిమాన బ్లాగర్

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 24-11-12 03:57:00

'అభిమాన రచయితలూ అభిమాన కథానాయకుల లానే మనకి నచ్చే బ్లాగర్ కూడా సహజంగానే వుంటారు వాళ్ళు ఏది రాసిన సమయం వున్నా లేకపోయినా వెసులుబాటు చేసుకుని చదవవలసిందే,.బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టిన కొత్తలో దాదాపు అన్ని బ్లాగులు చదివేదాన్నికొంతమంది రచనలు మరపురాని విధంగా హార్ట్ టచింగ్ గా వుంటాయి అటువంటి కొందరు బ్లాగర్స్ ని  క్రమం తప్పక అనుసరించేదాన్ని వారిలో ఇద్దరు ముగ్గురు మిత్రులు కూడా అయ్యారు ...అసలింతకి చెప్పొచ్చేది ఏమంటే మూడు సంవత్సరాల పరిచయం తరువాతభూగోళం కి ఆవల ఉంటున్న నేను అభిమానించే బ్(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బ్లాగ్ vs ఫేస్ బుక్

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 02-11-12 18:09:00

'బ్లాగు ల అబ్సేస్స్షన్ దాదాపు పోయినట్లే !ఒకప్పుడు బ్లాగుల్లో పడి బోల్డంత సమయం వృధా చేస్తున్ననని తెగ ఫీల్ అయ్యిన  నేను మొత్తానికి బయటికి రాగలిగాను కుదిరినప్పుడు ఏదైనా తప్పనిసరిగా జ్ఞాపకంగా రాసుకోవాల్సి వచ్చినపుడు మాత్రమే బ్లాగు రాయటం జరుగుతుంది ఆసక్తిగా వున్నాబ్లాగ్స్ చదువుతున్న కాని ఇదివరకటంత ఉధృతి మాత్రం తగ్గిందిఅలా అని చెప్పి నెట్ కి ఏమైనా దూరం వున్నన అనుకుంటే వుహు అదేమీ లేదు ఈ వెలితి కాస్త ముఖ పుస్తకం పై పడింది .వీలైనపుడు కాస్త రిలాక్స్ అవ్వలనిపిస్తే పేస్ బుక్ (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బుజ్జులు తప్పిపోయింది .

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 13-10-12 19:22:00

'బుజ్జులు తప్పిపోయింది .ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టదు కానీ ఎలా వెళ్లిందో మిస్టరీగా వుంది .బుజ్జులుకి పాలు పోసి కాసిని పెడిగ్రిలు వాటిలో పోసి "బుజ్జులమ్మ  బువ్వ తిందువు గాని రామ్మా "అంటూ ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు మంచాల క్రింద  వంగి చూసి పిలిచినా జాడ కనబడలేదు ఇక శోకాలు పెట్టుకుంటూ గది గది లోను బాత్ రూం లో ఇంటి వెనుక మెట్ల క్రింద వెదికిన బుజ్జులు కనబడలేదు  మేడ పైకి పరుగులు తీసి రెండంతస్తుల ఇళ్లన్నీ గాలించాను .కాళ్ళ కి చెప్పులు కూడా లేకుండా పిచ్చిదానిలా వీధి లోని ప(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఇది నిజమేనా !

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 07-10-12 17:15:00

'నేనేనా !ఇలా వున్నానా !ఇది నిజమేనా !ఇన్నాళ్ళు నిన్ను చూడకుండా వున్నానా !పొత్తిళ్ళలో పసిపిల్లలానే నా ప్రక్క నిద్రపోయేనువ్వు లేకుండానే నూట ముప్పయ్యి రోజులుగడిచిపోయాయా !ప్రక్క ఊరు పిక్నిక్ వెళ్తానంటేపంపని నేను ఇంత నిర్దయగా సప్తసముద్రలకావలనేట్టివేసానే !నీ తలపుల  తలుపులు తీస్తే నీ జ్ఞాపకాలజడివానలో తడిసిపోతున్నాను..చిన్నీ!   '

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఇదీ జీవితం

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 07-09-12 12:43:00

' చూడవద్దు అనుకుంటూనే కళ్ళప్పగించి టివి చూస్తుండిపోయాను .ఆ పెద్దాయనకి ఈ వయస్సులో ఎంత కష్టం వచ్చింది !సర్వం కోల్పోయి పాలుగారేవయస్సున్నమనవడి భుజంపైన కుండ ఆని ఆన్చకుండా తన హస్తాలలో ఇముడ్చుకుని    హాలాహలం లాంటి నిజాన్ని దిగమింగుతూ తన కొడుకు పార్థివదేహం చుట్టూ తిరుగుతుంటే  ఇక చూడలేక టివి ఆఫ్ చేసేసాను న్యూస్ కోసం తప్పించి నాకు టివి చూసే అలవాటు లేదు .వాళ్ళు వీళ్ళు టివి సీరియల్స్ చూస్తుంటే ఒక లుక్ వేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం తప్పించి పూర్తిగా చూసింది ఎప్పుడు లేదు .స(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నాన్న

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 06-09-12 17:14:00

'నాన్నని రేపు  డిస్చార్జ్ చేయొచ్చు అన్న మాట చెవుల్లో అమృతం పోసినట్లుంది .పోయిన గురువారం ఇదేరోజు హైదరాబాదు కిమ్స్ లో నాన్న ఆరుగురు పిల్లలం అల్లుళ్ళు కోడళ్ళుఅమ్మ మనవళ్ళు ఆందోళనలో నాన్న చుట్టూ ఉన్నాము మరునాడు నాన్న కి జరగబోయే పిట్యుటరి గ్లాండ్ సర్జరీ గురించి ధైర్యం చెబుతూ(..రిస్క్ సర్జరీ అని అంత భయపెట్టారు )..శుక్రవారం సర్జరీ పూర్తయ్యి శనివారం స్పృహ లోకి వచ్చేవరకు అక్కడక్కడే తిరిగాము నాన్న అందర్నీ గుర్తుపట్టే వరకు ఒకింత ఆందోళన .దేవుని దయవలన (మానస్ పాణి గ్రహీ )నాన్న స(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 27-08-12 18:00:00

'ఆత్మీయ అతిధులంతా తీరిక చేసుకుని ఎంతో దూరం నుండి అమ్మాయిని పెళ్లి కుమార్తె  ను చేసే కార్యక్రమానికి వచ్చి దీవించి ఇంటి ముందు తాటాకు పందిరి క్రింద ఏర్పాటు చేసిన బోజనాలు చేసారు .మధ్యాహ్నం రెండు తరువాత అమ్మాయిని కూర్చుండబెట్టి ఎదురుగా పాలు పెరుగు పళ్ళెం లో నింపి పసుపు కొమ్ములు కట్టిన రెండు పెద్ద రోకళ్ల ను పళ్ళెం లో ముంచి అటుఇటుగా పాప బుజాలకి తాకించారు నాయి బ్రాహ్మడు. పెద్దలు తాతలు పెదన్నాన్నలు బాబాయిలు మేనమామలు మేనత్తలు పెద్దమ్మలు చుట్టాలు ఒక్కొక్కరుగా వచ్చి వడ్లు(బియ్యం ) దోసిట అమ్(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి-5

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 26-08-12 18:42:00

'తెల్లవారు ఝాము మూడుగంటల నలబయ్యి నిమిషాలకి తడి ఆరని కురులతో దీపారాధనకి ముగ్గురం కూర్చున్నాము మరొక ప్రక్క వంటింట్లో చిన్నపిన్ని మామయ్యా కూతురు నైవేద్యం తయారుచేసే హడావిడి లోవుండగా  పురోహితుని వేదమంత్రాలువాద్యకారుల  సన్నాయి మేళం ఆద మరచి నిద్రపోతున్న వారందనీ మేల్కొలిపింది ఇక్కడ మా పంతులుగారి గురించి చెప్పాలి ,చక్కని స్వరం తో వినసొంపుగా మంత్రాలను చదువుతారు ఎంత పనులున్న మన చెవులు ఒప్పగించాలని అనిపిస్తుంది .ఇంట్లో జరిగే కార్యక్రమాలకి విధిగా వీరి చేతుల మీద నడవ వలసిందే .ప్రతి ప(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి-4

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 25-08-12 16:02:00

'నాలుగవ రోజు నలుగు ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే వుంది మా అమ్మాయి బాల్య స్నేహితులు డిగ్రీ స్నేహితులు సెంట్రల్ యునివెర్సిటీ స్నేహితులు నా స్నేహితులు ఎక్కడెక్కడి వారో వచ్చారు పలు రాష్ట్రాల సమ్మేళనం ఆ నాడు మా ఇంట కానవచ్చింది .వారందరికీ తెలుగువారింట వివాహ  వ్యవహారాలు ఒకింత వింతగాను ఆసక్తిగా అనిపించి శ్రద్దగా పాల్గొన్నారు.అతిధులను ఆహ్వానిస్తూనే మరొక ప్రక్క మరుసటి రోజు వివాహానికి జరగవలసిన పనులను పర్యవేక్షిస్తూ ఇంటివారందరికి ఒక్కొక్కపని అప్పగించడం జరిగింది .  వివాహసమయ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి-3

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 24-08-12 19:00:00

'మూడవ రోజు మా చిన్న మేనమామ ఇంట్లో మా కజిన్స్ ఇంక కొంతమంది దగ్గరి భంధువులు చాల ఘనంగా వేడుక చేసారు విందు భోజనాలు పెళ్లి వారిని తలదన్నినట్లు ఏర్పాటు చేసారు .ఇక్కడ ఒక విషయం చెప్పాలి సనాతనం మరియు ఆధునికం కలిపే ఈ అయిదురోజుల తతంగం సాగింది ఒక ప్రక్క పూజలు నలుగు  స్నానాలు  జానపద గీతాలు మంగళ గీతాలు శ్రద్దగా ఆచరిస్తునే మరొక ప్రక్క సంగీత్ సాయంత్రపు సమయాల్లో నిర్వహించడం, మరొక ప్రక్క గంటగంట కి ఫలహారాలు ఆత్రేయపురం నుండి పూతరేకులు మడత కాజాలు కాకినాడ నుండి కాజాలు ఒంగోలు మైసూరు పాకం నిడ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి-2

రచయిత : chinni v      బ్లాగు : హిమబిందువులు      టపా తేది : 23-08-12 18:05:00

'పూల మాలలు అల్లుతూ గోరింతాకులు పెట్టించుకుంటూ పిన్ని ,మా మేనత్త అక్కలు చేల్లిల్లు మరదలు అమ్మలు అమ్మమ్మలు మా పిల్లలు  సంగీత్ ...సార్ వాస్తా ర్స్తార రెండో రోజు పూర్తిగా గోరింతాకులు పెట్టుకునే ముందు ఆడి పాడి                       ఇటురాయే  ఇటు రాయే నీ మీద మనసాయె  అంటూ పిల్లలు పెద్దలు                             &nbs(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పుట 1 , మొత్తం 3 1 2 3 తరువాత తుది పుట

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


BVenkata prasad(7)

Bukya Sridhar(5)

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి(4)

SPLENDOR OF YOGA(3)

ambatisreedhar(3)

Hrishi Sunny(3)

liferisk(3)

Anu Radha(3)

sateesh devalla(2)

కంది శంకరయ్య(2)

kn murthy(2)

Ajit Kumar(2)

gdurgaprasad(1)

Srikanth K(1)

Y.V.Ramana(1)

gdurgaprasad(1)

Indian Minerva(1)

anrd(1)

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు(1)

భండారు శ్రీనివాస రావు(1)

Chakradhar Sarma Rayapati(1)

సాహితి (1)

Ramu S(1)

అతిథి(1)

సీత(1)

వేణూశ్రీకాంత్(1)

చింతా రామ కృష్ణా రావు.(1)

Raagamayi(1)

bonagiri(1)

Rani(1)

డా.ఆచార్య ఫణీంద్ర(1)

SRRao(1)

buddha murali(1)

జాన్‌హైడ్ కనుమూరి(1)

తెలుగు బైబిలు(1)

చింతా రామ కృష్ణా రావు.(1)

cbrao(1)

durgeswara(1)

C.Chandra Kanth Rao(1)

Hyderabad Book Trust(1)

jeevani(1)

జ్యోతి(1)

liferisk(1)

శ్యామలీయం(1)

Rajasekhar Panigrahi(1)

chennapragada v n s sarma(1)

NS Murty(1)

Ajit Kumar(1)

Kasi Venkoba Rao (kasirao)(1)

Purnachand Gangaraju(1)

జలతారు వెన్నెల(1)

Manam Bharatiyulam(1)

శ్రీ(1)

Parakrijaya Pantula(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

బివిడి ప్రసాదరావు(1)

chittiguduru(1)

Dantuluri Kishore Varma(1)

Narasimha Rao Maddigunta(1)

మన తెలుగు పదాలు(1)

తెలుగు భావాలు(1)

లలిత (తెలుగు4కిడ్స్)(1)

మనోహర్ చిమ్మని(1)

vruttanti.blogspot.com(1)

Novel thoughts...(1)

venkatesh gurrala(1)



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦