Skip Navigation Links


మొసలి కొలను మ్యూజియం (హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---35)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 03-02-13 15:52:00

'మొసలి కొలను మ్యూజియం--- 35 (ఆఖరు భాగం)“ కేసు  పరిశోధన  పూర్తయి  పోయింది , టు నాట్ త్రీ ! వాట్సన్  తిరుగు  లేని  సాక్ష్యాలతో  పట్టుబడ్డాడు. విదేశాలలో అతనికి ఇంకెవరైనా స్పాన్సర్లు  ఉన్నారేమో  కనిపెట్టాలని, ఆ లగేజీని  షిప్పింగు  పోర్టు  దగ్గర   పట్టుకొన్నాం ! అది  ఇంకెవరి  పేరా  కాక, తన  పర్సనల్  లగేజ్ గా  తన  చిరునామాకే  పంపడం  వల్ల  ఈ దోపిడీకి  పూర్తి  భాద(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---34)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 02-02-13 16:13:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ=== స్వార్థం లేకుండా ఎవరూ ఏ పనీ చేయరనీ భావించే ఆలోచనా సరళి లొనే లోపం ఉందని, డిఫరెంట్’గా ఆలోచిస్తే తానెవరో తెలుస్తుందని అంటాడు దానయ్య. అలా అంటూనే ఏ స్వార్థం లేకుండా , మేలు చేసిన ‘అమర్ సింగ్’ కథ చెప్తాడు దానయ్య. --ఇక చదవండి)మొసలి కొలను మ్యూజియం----34“ బదరీ  బాదరాయణ  సంబంధం  లాగ  ఉంది, కురుక్షేత్రానికి  దగ్గరగా  ఉండబట్టి  అలా అనుకొని  ఉంటారు.” అన్నాడు  ఇనస్పెక్టరు. “ కావచ్చు !”  “ రామా  రామ ! దుర్యోధనుడు&nbs(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---33)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 01-02-13 14:07:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ--- దానయ్య శరీరంలో పవేశించిన ఆత్మ తన కథను చెప్తుంది. ఇనస్పెక్టర్ గోపాల్రావు. కానిస్టేబిల్ టూ.నాట్ త్రీ అతని మాటలను నమ్మేస్తారు. ఆత్మ నాటకం ఆడిన దానయ్య పారిపోబోతాడూ. గోపాల్రావు అతనిని ఆపి, అతని అసలు పేరు అడుగుతాడు---ఇక చదవండి )మొసలి కొలను మ్యూజియం--33“ రామా  రామ ! పితృ  లోకానికి  కాకపోతే ---” “ మరెక్కడికో  మాకు  చెప్పి  వెళ్లండి.” దానయ్య  చేతులు  విడిపించుకొని బిగ్గరగా నవ్వి, “ ఇనస్పెక్టర్ , మీరు – మీరీ  ఆత్మకథని&nb(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం(హాస్య్ రోమాంచ దైనందిన ధారావాహిక----32)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 31-01-13 14:59:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ--- మ్యూజియం లోని బొమ్మల అసలు దోంగను పట్టించింది, కావలసిన సాక్ష్యాలు ప్రోగు చేసి తనకి సహకరించినదీ, దానయ్యేనని గ్రహించిన గోపాల్రావు దానయ్య దగ్గరకు వెళ్లి ,ఆ పని చేసినందుకు అతనికి గల లాభమేమిటని ప్రశ్నిస్తాడు. కాని దానయ్య సరిగా జవాబివ్వడు ఏవేవో మాట్లాడుతాడు, దాన్తో టూ.నాట్ త్రీకి అనుమానం వచ్చి, దానయ్య శరీరంలో ఏదో ఆత్మ ప్రవేశించిందని, అదంతా ఆత్మ పలుకేలేనని, ఆత్మతో మాట్లాడించేందుకు , తులశీ దళాలు, మర్రి చిగుళ్లు, వేప మందలూ పట్టుకొచ్చి, మహంకాళి దండకం చదువుతూ, దానయ్య(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---31)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 30-01-13 13:12:00

'(నిన్నటి పోస్టులో జరిగిన కథ----కంసాలి లచ్చన్న స్టేట్’మెంట్ ప్రకారం, మ్యూజియం లోని పంచముఖి ఆంజనేయుని బొమ్మకి నకలు తీసిన వాడు దానయ్యేనని తెలుసుకొంటాడు ఇనస్పెక్టర్. అంతే కాదు ఆ బొమ్మను వాట్సన్ దొరకి చూపించి దానిని అలాంటివి ఇంకా చాలా నకళ్లు చేయగలనని చెప్పమంటాడు. వాట్సన్ దొర ఆ బొమ్మకి డబ్బులు ఇచ్చి కొంటాడు. అతనిచ్చిన నోటూని చూపిస్తాడు లచ్చన్న . ఆ నోటూ, మ్యూజియంలో ఎంకన్న గాయపడి పడిపోయిన చోట కనిపించిన నోట్లు, దానయ్య చొక్కా జేబులో దొరికిన నోట్లు అన్నీ ఒకే బండిల్ లోని నోట్లని గోపాల్రావు గ్రహ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---30)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 29-01-13 13:53:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ--- ఇన్స్పెక్టర్ గోపాల్రావు దానయ్యను లాకప్పులోనే ప్రశ్నిసాడు. దానయ్య ఏవేవో సమాధానాలు చెప్తాడు. దానయ్య ఎవరో , ఆ బొమ్మల పట్ల అతనికి గల ఇంతరెస్టు ఏమిటో గోపాల్రావుకి అంతు పట్టదు. దాంతో దానయ్యను వదలి ,కంసాలి లచ్చన్నని ప్రశ్నించడం మొదలు పెడతాడు--- ఇక చదవండి)మొసలి కొలను మ్యూజియం--30“ టు నాట్ త్రీ ! ఒక  శుభవార్త ! మ్యూజియంలో  దొంగలించిన  బొమ్మలు , గోవాలో, ‘ వాట్సన్ దొర’  పర్సనల్  లగేజిలో  అంటే , రిఫ్రిజిరేటర్లో , షిప్పు ఎక్కుతూ  పట్(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ ధారావాహిక---29)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 28-01-13 16:40:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ---- పినాక పాణి ఈ-మెయిల్ ద్వారా, ఇనస్పెక్టర్ గోపాల్రావుకి ఇంద్రనీల్, తులజల ప్రేమ గాధ తెలుస్తుంది. ఇద్దరి కిద్దరూ మొసలి కొలను వచ్చారనీ, మ్యూజియంలో దొంగతనం జరిగాక వారిలో ఎవరికీ కనబడకుండా పోయారనీ తెలుస్తుంది.  ఆస్పత్రిలో కోలుకొన్న తులజ స్టేట్ మెంట్ ఇస్తుంది. ఇంద్రనీల్ కోసం ఆ ఊరు వచ్చిన తనని వాట్సన్ చూసాడనీ, తను హై క్లాస్ కాల్ గర్ల్ కావడం వల్ల తన సెవలు ఉపయోగించుకోవడనికి తన భవనం లోకి తీసుకొని వెల్లాడని, అక్కడ సుందరం, చిదంబరంల కోర్కె తీర్చమని చెప్పాడనీ అంది. వ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---28)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 27-01-13 18:05:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ---- తేజా దగ్గరా టాన్స్’మిషన్ సిస్టంని , మురుగన చేత దొంగతనం చేయిస్త్తాడు ఇనస్పెక్టర్ గోపాల్రావు ,దానిని కొనేందుకు మరో దారి లేక ! తరువాత తేజా దగ్గర కంప్లైంటు తీసుకొంటాడు. ఆ తరువాత తిరుగు దారిలో వాళ్లు, ఇద్దరు దుండగులు కారులోంచి ఒక యువతి శరీరాన్ని బయట పడేయడం చూస్తారు. గోపాల్రావు ఆ యువతిని ఆస్పత్రికి చేరుస్తాడు. ఆ కారుని తరువాతి చౌకీలో ఆపి, అందు లోని దుండగులని అరెస్ట్ చేయమని చెప్తాడు. మురుగన్ ద్వారా ట్రాన్స్ మిషన్ సిస్టమ్ని ,వీరన్నకి పంపిస్తాడు--- ఇక చదవండి )మొస(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం (హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక--27)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 26-01-13 13:47:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ--- వీరన్నతో ట్రాన్స్’మిషన్ సిస్టం తెచ్చి ఇస్తానని చెప్పిన ఇన్స్పెక్టర్ గోపాల్రావు దాని కోసం చిత్తూరు లోని ‘మోటరోలా’ కంపెనీ అసిస్టెంటు మేనేజరు, తన స్నేహితుడు అయిన ‘తేజాకి’ ఫోన్ చేస్తాడు. తేజా తాను అరగంట క్రితమే ఒక సిస్టంని ‘వాట్సన్’ దొరకి అమ్మానని, మరొకటి తనతోనే ఉందనీ, తాని మైన్ రోడ్డు మీదనే ఉన్ననని, అక్కడే ఆగి నిరీక్షిస్తానని చెప్తాడు, ఇనస్పెక్టర్ , మురుగన్’తో పాటు జీపులో వెళ్లి, తేజాని కలుస్తాడు. ఆ ట్రేన్స్ మిషన్ సిస్టంని కొనడానికి, నిబంధనలు అడ్డు వస్తాయని (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---26)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 25-01-13 13:29:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ--- ఇనస్పెక్టర్ గోపాల్రావు ఇంట్లో అత్ను, ప్రియంవద, మురుగన్, వీరన్న ఇంకా గంగ సమావేశ మవుతారు. వాట్సన్ దొర స్పెషల్ వర్క్ ఆర్డర్ ద్వారా ఒక రిఫ్రిజిరేటర్ బాడీని తమ వర్క్ షాపులో తయారు చేయమన్నాడనీ, అయితే అది సాధారణ ఫ్రిజ్ కాదనీ, అలా కనబడే రహస్యమైన అల్మైరా అనీ, దాన్లో బేటరీతో నడిచే ఒక ట్రేన్ష్ మిషన్ సిస్టంని , అమర్చమన్నాడనీ తాను ఆ పనిలోనే ఉన్నాడనీ ,వీరన్న చెప్తాడు. ఆ అరేంజ్ మెంట్ బొమ్మలని స్మగ్లింగ్ చేయడానికేనని గోపాల్రావు అనుమానిస్తాడు. తాను మరొక ట్రేన్స్ మిషన్ సిస్(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం (హాస్య రోమాంచ ధారావాహిక--25)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 24-01-13 14:07:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 24-01-13 13:54:00

'మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక--25)(నిన్నటి టపాలో జరిగిన కథ ---- బాడీ ఫేక్టరీ గురించి పినాక పాణి పంపిన ఈ-మెయిల్ చదివిన గోపాల్రావు, తన ఇంట్లో పని చేసే, ఆ ఫేక్టరీ వర్కర్ భార్య , ‘గంగ’ గురించి వాకబు చేస్తాడు. అతని భార్య ప్రియంవద గంగ ఆ రోజు నుండే పని మానేసిందనీ, ఆమెకి మ్యూజియంలో పని దొరికిందనీ, చెప్తుంది. అయినా గంగను రప్పించి మాట్లాడే ఏర్పాటు చేస్తానంటుంది.గోపాల్రావు గంగతో పాటు ఆమె భర్త వీరన్ననీ పిలిపించమనీ, అతనికి మరొక మంచి చోట ఉద్యోగం ఇప్పించ గలననీ, అంటాడు. ఈ -మెయ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---24)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 23-01-13 13:57:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ--- సత్యనారాయణ, ధర్మారావు, న్యాయధనీ మెహరోత్రా అనే ముగ్గురు, ఒక ఫోర్’వ్హీలర్ బాడీ ఫేక్టరీని పెడతారు. అక్కడ నాలుగు చక్రాల బాడీలే కాక, ఆర్డర్లని బట్టి ఏ బాడీలైనా తయారవుతాయి. అందులో పనిచేసే కార్మికుల పరిస్థితి చాల దయనీయంగా ఉంటుంది. వారిని, బ్రాకెట్ ఆటలకీ, త్రాగుడు వ్యసనానికీ బానిసలని చేసి, తమ పబ్బం గడుపుకొంటూ ఉంటారు యజమానులు --- ఇక చదవండి)మొసలి కొలను మ్యూజియం --- 24ఇక సత్యనారాయణ విషయం, అతడు ఆ బాడీ షాపుకి మేనేజరు. వర్క్ ఆర్డర్లు తీసుకోవడం, దాన్ని  పనివాళ్లకి&(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---23)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 22-01-13 13:07:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ--- ఇనస్పెక్టర్ గోపాల్రావు , కరీం ఖాన్’కీ వాట్సన్’కీ మధ్య సంబంధాలు ఉన్నాయని గ్రహిస్తాడు. మురుగన్’ని బయటకి మ్యూజిఅయం ఆవరణ లోకి పంపై కరీంని మాటలలో దింపుతాడు. మురుగన్ ఎంకన్న రక్తంతో తడిసిన రబ్బరు మేట్’ని బయట కనిపెట్టి, దానిని జీపులో పడేసి,  హారన్ కొడతాడు. ఆ హారన్’ సంకేతాన్ని అర్థం చేసుకొన్న గోపాల్రావు. తాను కూడా వచ్చి జీపులో కూర్చొంటాడు---ఇక చదవండి)మొసలి కొలను మ్యూజియం--23‘సత్యనారాయణ ’, ‘ధర్మారావు ’, ‘ న్యాయధనీ మెహరోత్రా’ ఈ  ముగ్గురూ  కలిసి,ఒక ‘&n(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యౌజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---22)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 21-01-13 14:20:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ---- మ్యూజియం వెళ్లిన ఇనస్పెక్టర్ గోపాల్రావు అక్కడ వాట్సన్ దొర ఉండడం చూసి ఆశ్చర్య పోతాడు. అతను ఒక తామ్ర శాసనాన్ని ఫొటోలు తీయడం చూస్తాడు. అంతే కాదు ఎంకన్నని పొడిచిన చోట, రబ్బరు మేట్ మార్చబడి ఉండడం గమనిస్తాడు. వాట్సన్ అతనితో వాదనకి దిగుతాడు తరువాత కోపంతో వెళ్లిపోతాడు. గోపాల్రావుకి వాట్సన్ మీద అనుమానం వస్తుంది. ఆ తరువాత కరీం ఖాన్’ని ప్రశ్నలతో తికమక పెట్టి , దానయ్య మీద హత్యానేరం మోపబడిందనీ, అసలు హంతకుడు వేరే ఉన్నాడని తెలుసుకొంటాడు---ఇక చదవండి)మొసలి కొలను మ్యూజియం(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం (హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---21)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 20-01-13 15:22:00

'(నిన్నటి టపాలో జరిగినకథ --- కానిస్టేబిల్ టూ నాట్ త్రీ దానయ్యని బంధించి తీసుకొని వస్తాడు. మురుగన్ ఇచ్చిన నోట్లని టూ నాట్ త్రీ తో ఆ నోట్లు ఏ బేంక్ నుంచి డ్రా అయ్యాయో , ఎవరి అకౌంట్ నుంచి డెబిట్ అయ్యాయో తెలుసుకోమంటాడు. దానయ్యని అరెస్టు చేసి తీసుకొని వెళ్తాడు.పరిశోధన సాగాలంటే మ్యూజియంకి వెళ్ళి , క్లూలు వెతకాలని నిశ్చయించుకొని, మురుగన్తో పాఅటు అక్కడకి బయలుదేరుతాడు. ఇక చదవండి )మొసలి కొలను మ్యూజియం---21పోలీసు జీపుని  మ్యూజియం  బయట  ఆపి, అక్కడున్న బైకుని  చూసి, మురుగన్ని (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక--- 20)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 19-01-13 13:28:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ---- ముకబీరు మురుగన్ , ఇనస్పెక్టర్ గోపాల్రావుకి, మ్యూజియం దొంగతనం గురించి చెప్తాడు. కొన్ని ఫొటోలు, ఆడియో కేసట్టు ఇస్తాడు. దానయ్య చొక్క జేబులో దొరికిన నోట్లు, ఎంకన్న గాయపడి స్పృహ తప్పి పడిపోయిన చోట పోలీసులకి దొరికిన నోట్లు ఒకే దస్త్రం లోనివని చెప్తాడు. గోపాల్రావు దానయ్య విషయంలో ఆలోచనలో పడతాడు --- ఇక చదవండి)మొసలి కొలను మ్యూజియం---20“ ఐసీ ! అయితే  దానయ్య  ఈ  నోట్లని,  చొక్కానీ  కావాలనే  టూ నాట్  త్రీ  గేలానికి  తగిలిం(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం (హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక----19)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 18-01-13 13:36:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ ---- అమరజీవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంకన్నని చూడడానికి దానయ్య వస్తాడు. అక్కడ కానిస్టేబిల్ టూ నాట్ త్రీ కాపలా ఉండడం చూసి, పిత్రు లోకం నుంచి వచ్చిన ఆత్మలా నటించి తూ నాట్ త్రీని మాటల్లో పెట్టి ,ఎంకన్న పరిస్థి తెలుసుకొంటాడు. కానిస్టేబిల్’కి తనమీద అనుమానం కలిగేసరికి పారిపోతాడు. టూ నాట్ త్రీ అతని చొక్కా  కాలర్ని గొడుగు హుక్’తో పట్టుకొంటాడు. దానయ్య చొక్కా విప్పుకొని పారిపోతాడు. ఇనస్పెక్టర్ జరిగినది తెలుసుకొని దానయ్యని పట్టుకోవడానికి ఆదేశాలు ఇస్తాడు. ఈ ల(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక--18)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 17-01-13 14:27:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ-- ఇనస్పెక్టర్ గోపాల్రావు ఈ మెయిల్ ద్వారా ధనంజయ, అనితల్లుల కథ, మ్యూజియం లోని విగ్రహాల విలువ తెలుసుకొంటాడు. అంతలో టెలిఫోన్లో అతనిని , అమర జీవి ఆస్పత్రికి రమ్మని టూనాట్ త్రీ పిలుస్తాడు.అక్కడకి వెళ్లిన గోపాల్రావుకి టూనాట్ త్రీ చేతిలో గొడుగు, దాని హుక్కుకి వ్రేలాడుతూ ఉన్న చొక్కా కనిపిస్తాయి --- ఇక చదవండి.)మొసలి కొలను మ్యూజియం --18టు నాట్ త్రీ  అలా  నిలబడే  జవాబు  చెప్తాడు, “ రామా  రామ ! దానయ్య  శరీరాని  దండి.”“ మాట  మాటకీ&n(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---17)

రచయిత : శ్రీధర్      బ్లాగు : క్షీరగంగ      టపా తేది : 16-01-13 13:57:00

'(నిన్నటి టపాలో జరిగిన కథ--- సంబువ రాయుడు తన గురువు ఆదేశం ప్రకారం , అనితల్లి నుండి యోగ్యమైన సంతానాన్ని పొందడం కోసం ఆమెను, ధనంజయుణ్నీ తన పడవలో మూడు రోజులు మూడు రాత్రులు స్వేచ్ఛగా వదుల్తాడు. ఆ మిథునం అందిన అవకాశాన్ని వినియోగించుకొని, సైనికులకి మత్తుమందు ఇచ్చి, వారిని బందీలుగా చెస్తారు. పడవ లోని కళాసులు సైనికులు అవుతారు, ధనంజయుడు ఆ పదవను తీసుకెళ్లి , ప్రోలయ వేమారెడ్డి దగ్గరకు వెళ్లి అతని విమోచనోద్యమానికి సహాయ పడతాడు, ఈ మెయిల్ ద్వారా ఆ కథని చదివిన ఇనస్పెక్టర్ గోపాల్రావు టెలిఫోన్ రింగు అవ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


sadhana bhat(4)

Chaitanya Kumar(2)

BVenkata prasad(2)

Sravani Nalla(2)

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి(2)

కంది శంకరయ్య(2)

Y.V.Ramana(2)

మోహన్ కిషోర్ నెమ్మలూరి(1)

bhaskars blog(1)

సాయి కుమార్(1)

శ్యామలీయం(1)

కాయల నాగేంద్ర(1)

సాయి కుమార్(1)

Balu(1)

NS Murty(1)

ప్రియ(1)

Sudhakar(1)

oddula ravisekhar(1)

the tree(1)

జీవన పయనం - అనికేత్(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

బివిడి ప్రసాదరావు(1)

Sridhar Ankula(1)

జ్వలిస్తున్న హిమం(1)

Dantuluri Kishore Varma(1)

Naveen Prasad(1)

SRINIVASA RAO SANGISETTY (SSR)(1)

Jwalas Musings(1)

Anil Piduri(1)

వనజవనమాలి(1)

గోలి హనుమచ్ఛాస్త్రి(1)

gdurgaprasad(1)

Srikanth K(1)

Prasad Chitta(1)

అరిపిరాల సత్యప్రసాద్(1)

aswinisri(1)

సత్యనారాయణ శర్మ(1)

వేణు(1)

SPLENDOR OF YOGA(1)

cbrao(1)

durgeswara(1)

మాగంటి వంశీ మోహన్(1)

రావు వేమూరి(1)

nagarani yerra(1)

పచ్చల లక్ష్మీనరేష్(1)

Naveen Peddada(1)

Vellala Neeha(1)

తెలుగమ్మాయి(1)

తెలుగు భావాలు(1)



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦