వాటాన్ ఐడియా మమ్మీజీ..
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 09-09-12 13:04:00
'వీళ్ల గుండ్ల మీద ఉన్న నంబర్ల కథ చెప్పుకునే ముందు.. ముందు ఈ పిల్లల సంగతి తెలుసుకుందాం. చైనాలోని షెంజెన్‌లో ఉండే వీళ్లు నలుగురూ కవలలే. హలో బ్రదర్ టైపన్నమాట. సినిమాలో ఇద్దరే. ఇక్కడ మాత్రం నలుగురు. దీంతో ఎవరు ఎవరో తెలుసుకోలేక అందరూ తెగ సతమతమైపోతున్నారు. ఈ పిల్లల్లో ఎవరు ఎవరన్న సంగతి వీరి తల్లి టాన్ చోయున్‌కి మాత్రమే తెలుసు. చివరికి ఈ పిల్లల తండ్రి కూడా ఒకరు అల్లరి చేస్తే.. వేరే వాడిని చావబాదడం కామనైపోయింది. ఇక స్కూల్లో సంగతి చెప్పనక్కర్లేదు. దీంతో వీరి తల్లి పిల్లలందరినీ సులువుగా గుర్తు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రక్షాబంధన్ శుభాకాంక్షలు
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 02-08-12 09:15:00
'నా బ్లాగ్ చదివే ప్రతి సోదరి కి రక్షాబంధన్ శుభాకాంక్షలు.శ్రావణమాస ప్రారంభం నుంచి దీక్షలో వుండుటచే నా నుంచి పోస్ట్ లు ఆగివున్నవి. ౧౦ రోజులలో మరలా మీ ముందుకు పునర్దర్శనం.అందరికి శుభం జరగాలని సర్వేశ్వరుని ప్రార్ధిస్తున్నా!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
భారతదేశం లౌకికరాజ్యం అన్నమాట నిజమేనా?
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 22-07-12 04:36:00
'ఈ శీర్షిక ఇలా పెట్టినందుకు చాల మందికి అభ్యంతరముగాను మరికొద్ది మందికి ఇబ్బందిగాను తోస్తుంది. కాని నేటి వార్తాపత్రికలలో ఈ క్రింది వార్త చదివిన తరువాత నాకు సందేహం వచ్చింది. అది కూడా తెలుపుతాను.ముస్లిం ఉద్యోగులు ముందే వెళ్లొచ్చు..రంజాన్ ప్రార్థనలకు అనుమతిస్తూ ఉత్తర్వులుహైదరాబాద్, జూలై 21: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం సాయంత్రం 4 గంటలకే ఆఫీసుల నుంచి వెళ్లేందుకు ఉత్తర్వులిచ్చిందని ఏపీ మైనారిటీ ఎంప్లాయీ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
దశరధ కృత శని స్తోత్రమ్ - అసలు ప్రతి
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 21-07-12 03:23:00
'పై స్తోత్రం దశరధ కృత శని స్తోత్రమ్ ఈ స్తోత్రమ్ చాల వెర్షన్స్ లో కనబడుతుంది. నేను షుమారు 10 రకాల వెర్షన్స్ చూసి వుంటాను. కాని శని తత్వానికి దగ్గరగా ప్రాచిన సాంప్రదాయంగా ఒక వరుసలో వుండేది ఇది మాత్రమే.ఇది దేవనాగారలిపి లో వున్నది. తెలుగులోకి మార్చు కొని చదువుకోవాలి.మిత్రుల స్పందన బట్టి ఆ కార్యక్రమం చేయాలి.'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
భేతాళ కథలలో విక్రమార్కుడు ఎందుకు పట్టు వదలలేదు ?
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 21-07-12 02:29:00
'source : Sakshi Family page. Dt 21/07/2012.'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గోవర్ధనగిరి - కృష్ణ లీలా విశేషం
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 19-07-12 23:27:00
'గోవర్ధన ఘట్టం మహాభాగవత౦ లోని శ్రీకృష్ణలీలావినోదాలలో ఒకటి గా కనిపించిన తరచి చూచిన ఒక చక్కని విశేషం మనకు గోచరిస్తుంది.నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.అందువలన యాదవులు మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆది శంకరులు స్థాపించిన మఠ స్థాపనం - పంచలింగ స్థాపనం.
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 19-07-12 00:00:00
'ప్రజలు,ప్రభువులు ఆదరిస్తున్న అద్వైత తత్వం శాశ్వతంగా కొనసాగాలనీ మానవులందరు ఒక్కటే అనే ఐక్యమత్య భావం వర్ధిల్లాలనీ శంకరులు భారతదేశం నాలుగు దిక్కులా నాలుగు అద్వైత ప్రచార స్థానాలు ఉండాలనీ సంకల్పించారు.తూర్పున జగన్నధ క్షేత్రం పూరిలొ గొవర్ధన మఠం పేరుతో ఓక అద్వైత పీఠాన్ని ఏర్పరచి, దానికి అధిపతులుగా పద్మపాదాచార్యుల వారిని నియమించారు.ఇది ఋగ్వేద ప్రధాన క్షేత్రం.దక్షిణములొ శృంగేరి శారదా పీఠం ఏర్పరచి దానికి సురేశ్వరాచార్యుల వారిని అధిపతులగా నీయమించారు.ఇది యజుర్వేద ప్రధాన క్షేత్రం.పశ్చిమంలో(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"నారాయణీయం" గురించి కొన్ని విశేషాలు.
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 17-07-12 23:30:00
'మేల్పత్తూర్ నారాయణ భట్టతిరి నంబూద్రి వంశ బ్రాహ్మణుడు. ఆయిన 1560 లో జన్మించారు.అనన్య సామాన్య అకుఠింతటదీక్షతో 16 సం లకే వేదవిద్యలు, ధర్మ శాస్త్రాలను ఆయిన గురువైన శ్రీ పిషరడీ గారివద్ద అభ్యసించారు.వీరు గురువు గారికి గురుదక్షణగా తనసంపూర్ణ అరోగ్యాన్ని సమర్పించి వారి దీర్ఘకాల వ్యాధీయిన వాత రొగాన్ని తాను స్వీకరించిన మహానుభావుడు.గురువు గరికి ఉపశమనము లభించినది కాని భట్టతిరి గారికి వాతరోగం దుర్భరమయినది.దీనిని తప్పుకొవటానికి భగవంతుని కరుణ తప్ప వేరు మార్గము లేదని తలచి గురువాయూర్ నందు నారాయణుడు స(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
భగవదారాధనలొ ముద్రలు
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 17-07-12 00:00:00
' భగవదారాధనలొ ముద్రలకూడా స్థానం ఉన్నది. ముద్ర అంటే ఎమిటి? అంటే ఓక రూపానికి ప్రతీకాత్మకముగా వ్రేళ్ళను, చేతులను వివిధ ఆకారాలలొ ముడచి,పెనవేసి,ఆరాధన సమయాలలొ భగవంతునికి ఆరాధన పూర్వకముగా చూపటమని సూక్ష్మమముగా చెప్పవచ్చు.అంతే కాకుండా యోగవిధానలలో మొత్తం శరీర భాగం పంచుకోనే ఒక ఆచ్రణ అని కూడా చెప్పవచ్చు. నృత్యరీతులలొ సంగీతమునకు,లయ స్వరలకు తోడుగా, జతులు తో సహితముగా నృత్య భంగిమలో భాగముగా అది నటరాజ అర్చనలో ఓక భాగముగా అక్కడ భావిస్తారు. " ముదం కుర్వంతి దేవానం రాక్షసాన్ ద్రావయంతీచ" (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అంబోధి,జలధి,పయోధి,ఉదధి, వారాంనిధి,వారిధి
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 16-07-12 00:00:00
' అంబోధి,జలధి,పయోధి,ఉదధి, వారాంనిధి,వారిధి ఈ ఆరు పదాలు సముద్రానికి పర్యాయపదాలుగా వాడుక. కాని ఇన్ని పదాలు వెనువెంటనే ఇదే క్రమములో పద్యము ఏవరైనా చెప్పగలరా అంటే ఈ నాటికాలములో కొద్దిగా కష్టము కాని పూర్వ కాలములో ఇది సులువుగా జరిగే ఓ క్రియ. ఈ పద్యము శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రీ గారి కృషి ఫలితముగా వెలువడిన "చాటుపద్య మణిమంజరి" లోనిది. దీని తాత్పర్యము కూడా చిన్న కధలా చెప్పుకోనవచ్చును.ఓకనాడు కైలాసములో సవతుల మధ్య రచ్చ జరిగింది. భవాని ఎమో తన పుత్రుడు కార్తికేయునితో ఫిర్యాదు చేసింది. త(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చ౦ద్రబాబు ను ఉతికి ఆరవేసిన ఆ౦ద్రజ్యోతి రాధాకృష్ణ
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 14-07-12 10:34:00
'సాధారణంగా ఆ౦ధ్రజ్యొతి వార్తలు కధనాలు సంచలనంగానే వుంటాయి. కారణం Managing Director Radhakrishna @ RK గా పిలిచే వ్యక్తి. ఇతను వ్యక్తిత్వమే చాలా ప్రత్యేకం. ఈ విషయం చాల సార్లు పాఠకులకు, వారి టివీ ప్రేక్షకులకు అనుభవమే. అందులో వీరి కధనాలు దాదాపు దేశం పార్టీని సమర్దిస్తున్నట్లు వుంటాయి.ఈ విషయం పై YSR బ్రతికి వున్నప్పుడు అసెంబ్లీలో డైరక్ట్ గా చాల సార్లు కామెంట్ కూడా చేసాడు.ఈ విభేదాలలో భాగంగా పత్రిక ఆఫీసు పై దాడి ఇలా అనేకం జరిగినా RK తీరు ఏనాడు మారలేదు సరికదా YSR పోయిన తరువా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కొన్ని మంచి మాటలు!
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 14-07-12 00:00:00
'ధర్మఏవ హతో హంతి, ధర్మోరక్షతి రక్షతఃతస్మాద్ధర్మోన హంతవ్యో మానో ధర్మోహతోవధీత్ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మనల్నే బాధిస్తుంది.ధర్మాన్ని రక్షిస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదు.ధర్మం నశించి మనలను నశింప చేయకుండుగాక.----------------------------------------------------------------------------------------------అష్టాదశ పురాణానం సారంసారం సముద్ధృతంపరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం.18 పురాణాల సారాన్ని పిండగ పిండగా తేలినది ఏమనగా పరోపకారం చేస్తే పుణ్యం - పరపీడనం చేస(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అవతారం లు ఎన్నివిధములు? - వివరణ!.
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 13-07-12 00:00:00
'అవతారశబ్దం 'అవ ' ఉపసర్గ ముందు గల 'తౄ' ధాతువుకు 'ఘట్' ప్రత్యయం చెరగా ఏర్పడినది.'అవే తృస్త్రర్ఘజ్' అనే పాణినీయ సూత్రం ప్రకారం 'ఘజ్' ప్రత్యయం చేరటంతో అవతార శబ్దం సిద్ధిస్తుంది.'అవతారం' అనే శబ్దానికి ఏదైనా ఉన్నత స్థానం నుంచి క్రిందకు దిగటం లేక 'క్రియా అనికాని,'స్థానం' అనికాని దీనికి అర్ధం.ఇంతేకాకుండా పురాణాలను అనుసరించి మహాశక్తి సంపన్నమయిన ఒకానొక దైవంకాని,దేవరకాని,పై లోకం నుంచి క్రింది లోకానికి మానవ రూపాన్ని కాని మానవతేర రూపాన్ని కాని ధరించి విచ్చేయటం. ఇదే అర్ధంలో 'అవిర్భావం' అనే శబ్దం (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గోపురాలు కూల్చిన వారికి ధ్వజస్థంబాలు ఒక లెక్క
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 12-07-12 05:26:00
'నిన్న అర్ధరాత్రి జూనియర్ నందమూరి కార్యాలయం పై దాడిని. ఉదయం 10.30 వరకు పార్టి సీనియర్ వర్గాలు,బాబు ఖ౦డి౦చక పోవటం గమనించండి. నాని వాళ్ళు జూనియర్ దర్శకత్వం లోనే వున్నాము అని జూనియర్,నాని ల స్టేట్మె౦ట్ గమనించిన ప్రతి ఒక్కరికి అర్ధ౦ అవుతుంది. మరి మనకే ఇంతలా తెలుస్తుంటే బాబుకు ఎన్ని తెలియాలి.అయినా బాబు మౌనంగా జూనియర్ ను ఉపేక్షిస్తున్నడంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. స్వతహాగా హరికృష్ణ ఆవేశానికి లోనవుతాడు అందుకే అతన్ని టార్గెట్ చేస్తూ అతని కొడుకు కార్యాలయం పై దాడిలో తెలుగుదేశం ముఠాలదే అ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అంతిమ సంస్కారములలొ ఘటము యొక్క అంతరార్ధము.
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 12-07-12 00:00:00
'పుట్టుక వుంటే గిట్టుక వున్నది. ఇది సత్యము. ప్రతిజీవుడు ఇది తెలుసుకోన వలసిన సత్యము.హైందవ సాంప్రదాయములొ అంతిమ సంస్కారములలొ ఘటము ఉపయోగిస్తారు. ఈ ఘటము యొక్క ఉపయోగము గురించి అక్షరవాచస్పతి దాశరధి రంగాచార్యగారు తన వేదం జీవననాదం లో వివరించారు.ఇక్కడ నుంచి వారి మాటల్లోనే!జీవితం నీటికుండ. దహనసంస్కారంలో కర్త భుజం మీద నీటి కుండ ఎత్తుకుంటాడు.చితికి తొలిసారి ప్రదక్షిణకు ఒక రంధ్రం చేస్తారు.కారిపొతున్న నీరు బాల్యం.కర్తకు ఇది కనిపించదు.నీరు వెనుక కారిపొతుంటుది.రెండవ ప్రదక్షిణలో రెండవ రంధ్రము చెస్తారు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
దేవాలయము - నాలుగు గోపురములు - వివరణ.
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 11-07-12 00:00:00
'అధ్యాత్మిక మార్గంలో మానవుడు పరమాత్మస్వరూపుడైన భగవంతుని చేరటానికి రెండు రకాల పద్ధతులు అవి సాకార ఉపాసన, నిరాకార ఉపసాన. సాకార ఉపాసకులు భగవంతుని ఒక రూపముగా అర్చిస్తారు.నిత్య ఉపసానకు గృహములొ మందిరాలుగాను, సర్వ మానవాళి గురించి దేవాలయ నిర్మాణము జరిగినది. ఈ దేవాలయ నిర్మాణానికి అనేక రకాల పద్ధతులు. ఇలా శాస్త్ర ప్రకారముగా నిర్మించిన దేవాలయము మధ్యగా పరమాత్మ స్వరూపుడైన భగవంతుడు విరాజిల్లుతారు. ఈ కేంద్ర నిర్మాణానికి ప్రాకారమునకు నాలుగు దిక్కులలోను నాలుగు గోపురములు నిర్మిస్తారు.ఈ నాలుగు గొపురములు (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సృజనాత్మక అ౦టే ఇదేనా
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 10-07-12 16:50:00
'రె౦డు రోజుల క్రితం సాక్షి పేపర్లో విజయవాడ ఒకానొక షోరూమ్ ప్రకటనలో చీరను ఒక మోడలమ్మ వైపరిత్య ధోరణిలో వు౦డుటతొ పాఠకుల ముందుకు తీసుకు వస్తే సృజనాత్మకత ఆ౦టు కొన్ని కామెంట్స్ ఒకానొకరు చేసారు. వారికి నేను ప్రత్యుత్తరం ఇచ్చినా వారు వివాద ప్రతి వాఖ్యలు,మరలా దీనికి తోకలా వచ్చే అజ్ఞాత ప్రత్యక్షం అయి వంకర టింకర కామెంట్స్. ఒకే వ్యక్తి ఖ౦డనలు,ము౦డనలు,అజ్ఞాత ప్రక్షిప్తాలు ఇలా వున్నది. నాకు ఇబ్బంది అని పించి మరలా అన్ని కామెంట్స్ తీసివేసా. కాని ఆ ముసుగు వీరుడు మరలా నేటి పోస్ట్ లో షరా మామూలే!సృజనాత్మ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బుడ్డోడి బుకాయింపు నక్కజిత్తుల బాబు ముందు పారుతుందా?
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 09-07-12 17:40:00
'హమ్మయ్య! రాజకీయ చదరంగంలో నేడా రేపా అంటున్న నాని, జగన్ పార్టీ గృహప్రవేశం.నాని నీ దేశం వాళ్ళు మర్యాదగా మేడపట్టి బయటకు నెట్టే ప్రక్రియలు, దూషణ భూషణలు జరుగుతుండగానే. పాపం బుడ్డ NTR హడావుడిగా ఓ ప్రెస్ మీట్ పెట్టి నేనెరగ నేనరగా అంటు బోలెడు కబుర్లు చెప్పాడు. భలే కవర్ చేసాను అనుకుంటూనే చాలా చెప్పేసాడు. పాపం ఈ బుడ్డ అబ్బాయికి తాత పోలికలతో పాటు తాతకు లభించిన పదవులు గట్ర పైన కూడా ఆశ దాని దుంప తెగ అసలు వీడిని నందమూరి కుటుంబ సభ్యడు అనే౦దుకె భగీరధ ప్రయత్నం మీద కాని జరిగింది. ఇది కూడా ఆనాటి బాబు అ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
జానపద పాటల్లో ధర్మరాజు జూదం - కొన్ని కొత్త సంగతులు.
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 09-07-12 00:00:00
'జానపద సాహిత్యములో రామాయణ,భారత,భాగవతల్లొని దాదాపు ప్రముఖమయిన సంఘటనలను పాటలుగాపాడి నీతిబొధలుగాను అనేక విధములయిన వినొద సాధనములుగాను ఉపయొగించేవారు అన్నది సర్వులు విదితమే. అటువంటిదే ధర్మరాజ జూదము. ఈ జ్యూదవ్యసనము వలన ధర్మరాజు ఎమికొల్పొయాడు ఎంత ఇబ్బంది పడ్డాడో తెలపటమే పాట లక్ష్యం. ఈ పాటలొని కధ మహభారతములోని సభాపర్వం లోని ద్వితీయాశ్వసం లోనిది.అంశం భారతములోనిది అయినా ఇది కేవలము జానపదుల ఉహజనితమయిన కల్పిత గాధ.ఈ పాట ధర్మరాజు జూదమాడటానికి హస్తినాపురమునకు బయలుదేరటముతో ప్రారంభము అవుతుంది. అలా బయలు (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
లక్ష్మణదేవర నవ్వు - జానపద పాట ఆధారముగా వ్రాసిన కధ.
రచయిత
: Alapati Ramesh Babu
బ్లాగు
: సుభధ్ర కీర్తి
టపా తేది
: 08-07-12 00:00:00
'రామాయణము జాతి జీవనాడిగా మారిందనటానికి అనేక ఉదాహరణలు. అనేక భాషల్లో,అనేక రూపాల్లో దీనికి స్థానం కల్పించారు.చిన్న చిన్న విషయాలను రామాయణపాత్రల ద్వార కధలు పాటలు అల్లి ప్రచారము కల్పించారు. మాములు వ్యక్తికధలుకన్న రామునికధలు అంటే ప్రభావము ఎక్కువ ప్రభావము చూపుతాయని కారణము రాముని వ్యక్తిత్వం అటువంటి చెరుగని ముద్ర వేసింది అని . నేటి కధ లక్ష్మణదేవర నవ్వు అనే జానపద పాట నుంచి సేకరించటము జరిగింది.ఈ జానపద పాటలు వినాలేకాని బహు సొంపుగా వుంటాయి చిన్న చిన్నపదాలు,రోజు మనచుట్టువున్న విషయాలు వాటిల్ల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి