Skip Navigation Links


ఉరకలై గోదావరీ..

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 26-04-13 06:32:00

'పొద్దున్న రేడియోలో ఒక మంచి పాట విన్నా. ఇళయరాజాదని అర్థమైపోయింది. జానకి, బాలు పాడుతున్నారు. ఇంత చక్కని పాట ఏ సినిమాలోదో అని నెట్లో వెతికితే "అభిలాష" లోదని తెలిసి ఆశ్చర్యపోయా..! "అభిలాష" పేరు వినగానే "బంతి-చామంతి" పాట, ఆ తర్వాత జానకి నవ్వుతో పాటూ "నచ్చింది గాళ్ ఫ్రెండు..", "సందె పొద్దులకాడ" మొదలైన పాటలు గుర్తుకొస్తాయి. ఈ పాట ఇదివరకు విన్న గుర్తు ఉంది కానీ ఈ సినిమాలోదని తెలీదు. ఫోల్డర్లోని ఇళయరాజా పాటల్లో వెతికితే నా దగ్గర ఉన్నదే..!వేటూరి సాహిత్యం. ఎంత చక్కగా ఉందో గోదావరంత చల్లగా. అయిప(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

లాల్గుడికి స్వర నివాళి

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 23-04-13 04:57:00

'గొప్పగొప్ప విద్వాంసులందరూ ఒక్కొక్కరే వెళ్పోతున్నారు...:( వాళ్ళు మనకు మిగిల్చిన స్వరాలను వినటమే వారికి మనమిచ్చే స్వరనివాళి అనిపిస్తుంది నాకు. నా చిన్నప్పుడు లాల్గుడి జయరామన్ గారి తిల్లానాల కేసెట్ తరచూ వింటూండేవారు నాన్న. అలా నాకు పరిచయమయ్యాయి లాల్గుడి స్వరాలు.. యూ ట్యూబ్ లో దొరికిన కొన్ని కృతులనూ, రాగాలనూ ఒక స్వర నివాళిగా ఇక్కడ పొందుపరుస్తున్నాను..దేశరాగం   ఎందరో మహానుభావులు..  మరుగేలరా..    రష్యా లో లాల్గుడి..(రెండవ భాగం..)  ఈ లింక్ లో మొ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పి.బి.శ్రీనివాస్ రచించి, పాడిన ఇంగ్లీష్ పాటలు..

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 22-04-13 12:32:00

'గ్రాంఫోన్ కవర్ పైన ఉన్న పిక్చర్క్రితం వారం పి.బి.శ్రీనివాస్ గురించి రాసిన టపాలో పి.బి. రచించి, పాడిన ఇంగ్లీష్ పాటల గురించి రాసా కదా.. ఆ పాటలు.. 1968 లో Neil Armstrong చంద్రుడి మీద కాలు పెట్టాకా, శ్రీ పి.బి.శ్రీనివాస్ గారు రెండు పాటలు రాసి, వాటిని సంగీత దర్శకులు ఏం.ఎస్.శ్రీరాం గారు స్వరపరచగా, ఓ గ్రామ్ఫోన్ రికార్డ్(45 RPM)ను 1970లో రిలీజ్ చేసారు. బి.రాథాకృష్ణ గారు ఈ గ్రామ్ఫోన్ రికార్డ్ స్పాన్సర్ చేసారు. ఈ రికార్డ్ లో ఒక వైపు పి.బి. సోలో "Man to Moon", రెండో వైపు ఎస్.జానకి తో కలి(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 19-04-13 05:02:00

'ప్రముఖ వాగ్గేయకారుడు రామదాసు(కంచర్ల గొపన్న) కీర్తనలు కొన్ని శ్రీబాలమురళి గారు పాడగా "శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు" పేరుతో కేసెట్,సీడీ రూపంలో చాలాకాలం క్రితం విడుదల అయ్యాయి. మొత్తం పది కీర్తనలు ఉన్న ఈ ఆల్బం నాకు చాలా ఇష్టం. మనసు బాలేనప్పుడల్లా ఈ సిడి వింటే.. ఉత్సాహంతో మనసు మళ్ళీ ఉత్తేజితమౌతుంది. "శ్రీరామనవమి" సందర్భంగా ఆ ఆల్బంలోని కీర్తనలు ఇక్కడ.. 1)ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి.. .  2)పాహి రామ ప్రభో..   3)పలుకే బంగారమాయెనా..   4)తార(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎవరికి ఎవరు కాపలా..

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 15-04-13 08:00:00

'పి.బి. శ్రీనివాస్ పాడిన సోలో పాటల్లో ఆత్రేయ రాసిన "ఎవరికి ఎవరు కాపలా" గీతం నాకు బాగా నచ్చుతుంది...ఈ పాటను ఇక్కడ వినవచ్చు: http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18317movie: ఇంటికి దీపం ఇల్లాలుlyrics: ఆత్రేయmusic: విశ్వనాథన్ రామ్మూర్తిlyrics:ప: ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేలా ఈ బంధాలన్నీ నీకేలా 1చ: తనువుకు ప్రాణం కాపలా మనిషికి మనసే కాపలా తనువును వదిలి తరలే వేళ మన మంచే మనకు కాపలా 2చ: కంటికి రెప్పు(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 25-03-13 11:01:00

'వంశీ తీసిన "ప్రేమించు పెళ్ళాడు(1985) " చిత్రంలో ఈ రెండు పాటలూ అత్యద్భుతంగా తోస్తాయి నాకు. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు. జానకి,బాలు ల గళాలు ఒక ఎత్తు, ఇళయరాజా సంగీతం ఒకఎత్తు అయితే, వేటూరి సాహిత్యాన్ని పొగడటానికి మాటలు కూడా దొరకవు అంటే ఒప్పుకోనివారుండరు. చివర్లో కాస్త గందరగోళం ఉన్నా సినిమా కూడా బావుంటుంది. ముఖ్యంగా హీరోహీరోయిన్ల పెళ్ళి అయ్యేవారకూ చాలా సరదాగా ఉంటుంది.  ఓసారి ఈ రెండు పాటలూ గుర్తుచేసేసుకుందామా... 1.) నిరంతరమూ వసంతములే..చిత్రం : ప్రేమించు పెళ్ళాడుసంగీతం: (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

" रीत पॆ यॆ पैरॊं की मोहरॆ ना छॊड्ना.."

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 06-03-13 05:41:00

'నిన్ననూ GooglePlusలో హృతిక్ రోషన్ పాటల ముచ్చట్లు చెప్పుకుని, కాలేజీ రోజుల్ని తలుచుకుని ఆనందించాం :-) అలా నిన్నంతా హృతికానందంలో మునిగి తేలాకా రాత్రి రేడియో పెట్టుకుని వాకింగ్ చేస్తుంటే మళ్ళీ మంచి మంచి పాటలు వచ్చి ఎంత ఆనందపెట్టాయో చెప్పలేను. వింటున్నంత సేపు నవ్వుకుంటూనే ఉన్నా. ఆనందం పాటల వల్ల కన్నా వాటి వెనుక దాగున్న గతస్మృతుల పరిమళాల్లోది...! వచ్చినవాటిల్లో మూడు పాటలు మాత్రం గుర్తుండిపోయిన పాటలు. ఏం పాటలొచ్చాయో చెప్పనా మరి..* రేడియో పెట్టేసరికీ "తన్హా తన్హా యహా పే జీనా.." వస్తోంది..h(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నిన్నిలానే చూస్తూ ఉన్నా..

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 21-02-13 06:04:00

'క్రితం వారం ఓ సినిమాకెళ్ళినప్పుడు హాల్లో "జబర్ దస్త్"  ట్రైలర్ వేసాడు. రొమాంటిక్ కామెడి అనుకుంటా. "అలా మొదలైంది" సినిమా తీసిన నందిని రెడ్డి సినిమా. ట్రైలర్ చూస్తే సిన్మా ఎలా ఉంటుందో ఏమో.. అని అనుమానం కలిగింది కానీ ఈ పాట మాత్రం బావుంది. Fm వాళ్ళు సుప్రభాతంలా రోజూ వినిపించేస్తున్నారు. తినగ తినగ వేము.. అన్నట్లుగా పాట వినీ వినీ నాకు బాగా నచ్చేసింది..:) పాటలో హిందీ వాక్యాలు మాత్ర0 పెట్టకపొతే బావుండేది.  ఈ మధ్య ఏమిటో కొత్త పాతల్లో ఆంగ్ల పదాలు..వాక్యాలు, హిందీ పదాలు..వా(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Jagjit Singh's "तुम नह़ी.. ग़म नह़ी.."

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 08-02-13 06:44:00

'కంప్యూటర్ తెరవగానే గూగులమ్మ సుప్రసిధ్ధ గజల్ గాయకుడు, సంగీతకారుడు, గీత రచయిత జగ్జీత్ సింగ్ జయంతి అని చూపించింది..! మరి ఇవాళ జగ్జీత్ పాడిన మంచి గజల్ వినేయాలి కదా.. వినేద్దామా.. ముందుగా చిన్న కథ: అనగనగనగా "మంచి పల్లకి" అని 1982 లో వంశీ తీసిన ఒక సినిమా ఉంది కదా..అందులో "మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం.. మెరిసినా కురిసినా..కరుగులే జీవనం..." అని జానకి గారు అద్భుతంగా పాడేసిన పాట ఉంది కదా.. పాట ఇక్కడ వినవచ్చు: http://www.raaga.com/player4/id=193388&mode=100&rand=0.0667868657037(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మనసున మొలిచిన సరిగమలే..

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 06-01-13 12:07:00

'"సంకీర్తన" ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా.. కథ పెద్దగా గుర్తులేదు కానీ కొంచెం విశ్వనాథ్ సినిమాలా ఉంటుందని గుర్తు. దర్శకుడు 'గీతాకృష్ణ' విశ్వనాథ్ దగ్గర పనిచేసినందువల్ల ఆ ప్రభావం కనబడిందేమో మరి! ఇళయరాజా పాటలు బావుంటాయి కదా.. అందుకని అవి గుర్తు :)సినిమాలో అన్ని పాటల్లో నాకు ఈ పాట బావుంటుంది. వేటూరిసాహిత్యం చాలా బావుంటుంది. సాహిత్యం:మనసున మొలిచిన సరిగమలేఈ గల గల నడకల తరగలుగానా కలలను మోసుకు నిను జేరీఓ కమ్మని ఊసుని తెలిపేనేకవితవు నీవై పరుగున రాఎదసడితో నటియించగ రాస్వాగతం సుస్వాగతం స్వాగత(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కన్నులదా.. ఆశలదా..

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 30-10-12 05:30:00

'ఈమధ్య రేడియోలో విన్న ఈ పాట ఎందులోదా అని వెతికితే "3" సినిమాలోదని గూగులమ్మ చెప్పింది. నాకు ఈ ట్యూన్ బాగా నచ్చింది. పాటలో ఎక్కువగా వాడిన గిటార్, వయోలిన్ బిట్స్ చాలా బాగున్నాయి.సంగీతం: అనిరుధ్ధ్ రవిచందర్సాహిత్యం: భువనచంద్రపాడినది: ధనుష్, శృతి హాసన్ http://www.raaga.com/play/?id=334560  సాహిత్యం:ప: కన్నులదా.. ఆశలదా..బుగ్గలదా.. ముద్దులదా..పెనవేసుకున్న పెదవులదానువ్వు కోరుకున్న సొగసులదామదిలో మెదిలే వలపుల మొలకానాలో ప్రాణం నీవే కదాకలలా కదిలే వలపుల చిలకాఅందని అందం నీవే కదాచ: ఏదెదో పాడుతు,(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

శ్రీమతి బి.వరహాలుగారు పాడిన "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే..."

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 27-10-12 06:53:00

'ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి స్మృత్యర్థం ..ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి లలిత గీతాల్లో "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే "నాకు చాలా ఇష్టమైన పాట. రాత్రిపూట పిల్లలను జోకొడుతూ "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే నాకు బెంగ.." అని పాడే తల్లులు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. నామటుకు నేనే చిన్నప్పుడు ఫ్యామిలీ గేదరింగ్స్ లో.. ఈ పాట తప్పక పాడేదాన్ని. నేను పాడకపోతే " అమ్మదొంగా నువ్వు పాడకుంటే నాకు బెంగ .." అని మా మావయ్యా పాడే(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 22-10-12 06:25:00

'ప్రముఖ భారతీయ సంస్కృత పండితుడు, కవి కాళిదాసు రచించిన "శ్యామలా దండకం" బహుళ ప్రచారాన్ని పొందింది. కాళిదాసుచే లిఖింపబడిన మరో అందమైన స్తుతి "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి". కాళి కి సేవకుడు కాబట్టి "కాళిదాసు" అనే పేరు కాళిదాసుకి స్థిరపడింది అంటారు. కాళికాదేవి ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదించిన వెంఠనే ఆశువుగా కాళిదాసు చేసిన దేవీ స్తుతే ఈ "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి". ఈ రచనలో కాళిదాసు ఉపయోగించిన పదజాలం క్లిష్టమైనది కావటం వలన ఇది ఎక్కువ ప్రచారంలోకి రాలేదేమో మరి. 'వేగవంతమైన ఆడగుర్రము (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Manna Dey's "कुछ ऐसे भी पल होते है.."

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 03-10-12 12:31:00

'ప్రముఖ హిందీ గాయకుడు  మన్నాడే ది ఒక విలక్షణమైన గళం. "आजा सनम ...", "तु प्यर क सगर है ", "लागा चुनरी मॆं दाग..", "प्यार हुआ इक्रार हुआ..", "ये मेरॆ प्यारॆ वतन..", "ज़िंदगी कैसी है पहॆली हायॆ.."सुर ना सजॆ क्या गावू मैं..." మొదలైన పాటలు మన్నాడే కి ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. క్లాసికల్ టచ్ ఉన్న హిందీ పాటలు ఎక్కువగా పాడారు ఈయన. ఒక ప్రత్యేకమైన మూసలో ఉండిపోకుండా అన్నిరకాల పాటలు పాడగలగటం మన్నాడే గొప్పతనమే కానీ ఆయన గొంతులోని ఈ versatility వల్ల ఒకోసారి ఇది మన్నాడే పాడినదా?కాదా? అని సంద(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఆకాశవాణి సంగీత సమ్మేళన్

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 29-09-12 07:22:00

'Add captionభారతీయ శాస్త్రీయ సంగీతాన్ని సామాన్య మానవుడి దాకా తీసుకువెళ్ళటానికి రేడియో సరైన మాధ్యమమని గుర్తించిన రేడియో అధికారులు, మన దేశపు శాస్త్రీయ సంగీత వారసత్వ సంపదను ప్రజలకు అందించే ప్రయత్నం "సంగీత సమ్మేళన్" ద్వారా ప్రారంభించారు. 1954 అక్టోబర్ లో ఢిల్లీ లోనూ, మద్రాసు లోనూ కూడా ఒకేసారి మొదటి రేడియో సంగీత సమ్మేళన్ కార్యక్రమాలు జరిగాయి. ఉత్తర దేశంలో ఢిల్లీ లోనూ, దక్షిణాదిలో మద్రాసులోనూ ఈ కచేరిలు ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రముఖ సంగీత విద్వాంసులు, వాయిద్యకారులు ఆ కచేరీలలో పాల్గొన్నారు.(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

"పానీ దా రంగ్ వేక్ కే..."

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 26-09-12 09:07:00

'ఈ మధ్యకాలంలో నాకు తోడైన ఏకైక నేస్తం ఎఫ్.ఎమ్! రోజంతా పనులు చేసుకుంటూ పాటలు వింటూ ఉండేదాన్ని. చాలా కొత్త కొత్త పాటలు వస్తూ ఉండేవి. అందులో బాగున్నవి పల్లవులు రాసి పెట్టుకుని, మా కజిన్స్ ని కాపీ చేసి పంపమని అడిగి తెప్పించుకునేదాన్ని. అలా తెప్పించుకున్నవాటిల్లో ఒకటి ఈ "పానీ దా రంగ్ వేక్ కే..."పాట. సంగీతం, సాహిత్యం రెండూ బాగున్నాయి. పాటలో కనిపించే నటుడే గాయకుడు కూడా అవటం విశేషం. పాట: Pani Da Rang సినిమా: Vicky Donor సంగీతం: Abhishek, Akshay గాయకుడు:Ayushman Khurana నటులు: Ayushman Khurana(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

"మెహదీ హసన్" స్మృత్యర్థం.."రంజిషీ సహీ..."

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 18-06-12 10:48:00

'ఇటీవలే స్వర్గస్థులైన గజల్ రారాజు "మెహదీ హసన్" స్మృత్యర్థం... నాకు బాగా ఇష్టమైన గజల్ "రంజిషీ సహీ..." ! ఈ గజల్ మొదట పాపులర్ అయ్యింది "మెహదీ హసన్" గళంలో. తర్వాత రూనాలైలా, ఆశాభోంస్లే తదితరులు పాడిన వెర్షన్స్ కూడా ఉన్నాయి. రూనాలైలా పాడిన ఈ గజల్ గురించి గతంలో రాసిన టపా.. http://samgeetapriyaa.blogspot.in/2010/08/runa-lailas.htmlరచన: Ahmed Faraz సాహిత్యం నాకు అర్థమైన అర్ధాలతో పాటూ:रंजिश ही सही दिल ही दुखाने के लिए आआ फिर से मुझे छोड़ के जाने के लिए आ ।रंजिश= వైరం/శతృత్వంपहले से मरासिम न स(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మల్లాది సూరిబాబు గారి "వేదనలో హాయికై.."

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 13-06-12 13:49:00

'మల్లాది సూరిబాబు గారి గురించీ, ఆయన పాడిన "వీడకుమా విడనాడకుమా" పాటతో పాటుగా తృష్ణ లో ఓ టపాలో రాసాను. ( http://trishnaventa.blogspot.in/2011/03/blog-post_16.html)నాకెంతో ఇష్టమైన వారి గళం నుండి మరో లలిత గీతం.. " వేదనలో హాయికై వెదకువాడను నేను" చాలా బావుంటుంది. ఆయనే స్వరపరుచుకున్నారు ఈ పాట. విని ఆ హాయిలోని వేదనని మీరూ వినేయండి..వేదనలో హాయికై వెదకువాడను నేనువెతనైనా నన్నేలా బ్రతుకనీయవే చెలీవేదనలో హాయికై...(2)కోమలీ...(2) నీ కన్నుల కోపాగ్ని రగిలినా(2)కోరి చేరితిని..ప్రళమమో విలయమో(2)((వేదనలో))(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Songs of Cliff Richard

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 02-06-12 09:51:00

'ప్రఖ్యాత బ్రిటిష్ పాప్ గాయకుడు క్లిఫ్ రిచార్డ్(Cliff Richard) పేరు తెలియని వారు ఉండరు. గాయకుడు, స్వరకర్త, నటుడు, మానవతావాది అయిన క్లిఫ్ రిచార్డ్ పాటంటే చెవికోసుకునేవారు అరవైల్లో కుర్రకారు. పాట పాడటంలో అతనిది ఒక విలక్షణమైన శైలి. అతని మెత్తనిగళం నుండి జాలువారిన ఏ పాటైనా జనాదరణ పొందేసేదిట అప్పటి రోజుల్లో. చిన్నప్పుడు నాన్న కేసెట్ పెట్టుకుని వింటుంటే మేం కూడా తనతో పాటే శ్రధ్ధగా అతని పాటలు వింటూ ఉండేవాళ్ళం.ప్రఖ్యాతి గాంచిన క్లిఫ్ రిచార్డ్ పాడిన మెస్మరైజింగ్ పాటలు కొన్ని...1)Evergreen tr(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నీరాజనం(1988)

రచయిత : తృష్ణ      బ్లాగు : సంగీతప్రియ      టపా తేది : 30-05-12 13:49:00

'1988లో వచ్చిన "నీరాజనం" సినిమాలో పాటలన్నీ ఇప్పటికీ గుర్తుండిపోయేంత మధురంగా ట్యూన్ చేసారు ఓ.పి.నయ్యర్. ఈ సినిమాలో ఏ పాట వింటున్నా మొత్తం ఇంటర్లూడ్ మ్యూజిక్ తో సహా మనం పాడేసుకునేంత దగ్గరయిపోయాయీ పాటలు. నేనీ సినిమా ఇంతవరకూ చూడలేదు కానీ పాటలన్నీ కంఠస్థం. పాటలు హిట్ అయ్యాకా చివరలో శ్రీ ఎమ్.ఎస్.రామారావు గారితో మళ్ళీ ఓ పాట పాడించారు అని గుర్తు. అందుకే మొదటి కేసెట్ ఎడిషన్ లో ఈ పాట ఉండదు. ఈ పాట విడిగా రికార్డ్ చేసుకున్నాం మేము అప్పట్లో.కేసెట్ లో అన్ని పాటలు ఒక ఎత్తు ఐతే "ఈ విశాల ప్రశాంత ఏక(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పుట 1 , మొత్తం 3 1 2 3 తరువాత తుది పుట

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


BVenkata prasad(7)

Bukya Sridhar(5)

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి(3)

ambatisreedhar(3)

SPLENDOR OF YOGA(3)

Hrishi Sunny(3)

liferisk(3)

Anu Radha(3)

sateesh devalla(2)

kn murthy(2)

Ajit Kumar(2)

కంది శంకరయ్య(2)

anrd(1)

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు(1)

భండారు శ్రీనివాస రావు(1)

Chakradhar Sarma Rayapati(1)

సాహితి (1)

Ramu S(1)

అతిథి(1)

సీత(1)

gdurgaprasad(1)

Srikanth K(1)

Y.V.Ramana(1)

Suryanarayana Vulimiri(1)

gdurgaprasad(1)

శ్యామలీయం(1)

kastephale(1)

వేణూశ్రీకాంత్(1)

చింతా రామ కృష్ణా రావు.(1)

Raagamayi(1)

bonagiri(1)

Rani(1)

డా.ఆచార్య ఫణీంద్ర(1)

SRRao(1)

buddha murali(1)

జాన్‌హైడ్ కనుమూరి(1)

తెలుగు బైబిలు(1)

చింతా రామ కృష్ణా రావు.(1)

cbrao(1)

durgeswara(1)

C.Chandra Kanth Rao(1)

Hyderabad Book Trust(1)

jeevani(1)

జ్యోతి(1)

liferisk(1)

Sharma(1)

Rajasekhar Panigrahi(1)

chennapragada v n s sarma(1)

Ajit Kumar(1)

Kasi Venkoba Rao (kasirao)(1)

Purnachand Gangaraju(1)

జలతారు వెన్నెల(1)

Manam Bharatiyulam(1)

శ్రీ(1)

Parakrijaya Pantula(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

బివిడి ప్రసాదరావు(1)

chittiguduru(1)

Dantuluri Kishore Varma(1)

Narasimha Rao Maddigunta(1)

మన తెలుగు పదాలు(1)

తెలుగు భావాలు(1)

లలిత (తెలుగు4కిడ్స్)(1)

మనోహర్ చిమ్మని(1)

vruttanti.blogspot.com(1)

Novel thoughts...(1)

venkatesh gurrala(1)



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦