ఇందుమూలంగా సెలవు ప్రకటించడమైనది !
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 18-05-13 11:02:00
'...ఎందు మూలంగా అంటారా ,,బోల్డు చదవాల్సినది వుంది . ఈ బ్లాగ్ ఒక అడ్డంకి కాదనుకోండి , చదవాల్సిన పని కాక రాసే పని ఒకటీ , పని చేయాల్సిన ఇంకో ప్రాజెక్టూ వున్నాయి ముందర . నాకేమో బ్లాగ్ వ్యసనం కదా . టైం లేకున్నా రాద్దామనిపిస్తుంది. అందుకని రెండు నెలలు ..వూ ... పోనీ నెలన్నర చుట్టీ పెట్టేద్దామని అనుకుంటున్నా .వుత్తుత్తి చుట్టీ నా మనసులో నేనే అనుకున్నాననుకోండి సరేలే అనుకుని రాసేయ్యగలను . అందుకని స్మోకర్స్ బహిరంగ ప్రకటన చేస(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఎంత ఆనందమో ... హృదయం నిండి పోయింది
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 17-05-13 07:51:00
'ఎంత ప్రేమగా చెప్పనూ ఈ పాట గురించీ ?వింటూ వుంటే హృదయం నిండి పోతుంది .ఆనందం ఎక్కువైతే హృదయం భరించ కలదా ?ఏడుస్తుంది . పై పైకో... లోపల లోపలో . టాగోర్ '' రబీంద్ర సంగీత్ '' నుండి ఇది కూడా .రాసిన వారికి ,పాడిన వారికి పాద ప్రణామాలు .పాడింది కనికబెనర్జీ https://en.wikipedia.org/wiki/Kanika_Banerjee. మొన్నో రోజు పాపాయి వాళ్ళ నాన ఇంట్లోకి తెచ్చాడు ఈ పాటని . రోజంతా దీనితోనే గడుస్తుంది అయినా తనివి తీరదు . ఒక్కో సారి నా కాశీ చెంబులో పోసుకుని తాగేద్దామని అనిపిస్తుంది .పాట&nb(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పచీసే బైశాక్
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 09-05-13 05:24:00
'పచీసే బైశాక్ అంటే వైశాఖ మాసపు 25 వ తారీకు అని . ఈ రోజు బెంగాలీలకు అతి ఇష్టమైన రోజు . ప్రభుత్వ సెలవు దినం .ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే రవీంద్ర నాథ్ టాకూర్ పుట్టారు . బెంగాలీల హృదయాధి దేవుడు కావడమే కాక భారత సాహిత్య సీమని సుసంపన్నం చేసారు . పొద్దుటే రాలీ కి వెళ్లి వచ్చి పపై వాళ్ళ నాన ఆశ్చర్య పడ్డాడు ,ఒక వేళ రవీంద్రుడు పుట్టక పోయి వుంటే బెంగాలీలు ఏమై పోదురోనని .బెంగాలీలకి రవీంద్రుని పై వుండే పిచ్చి అభిమానం మనకు ఇటువంటి ఆలోచనలను కలిగిస్తే ఆశ్చర్య పడ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కలక్టర్స్ వైఫ్
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 07-05-13 07:19:00
'సివిల్ సర్వీస్ రిసల్ట్స్ వచ్చాయి కదా ,సివిల్ సర్వీస్ కి చదివే వాళ్ళందరూ కలక్టర్ అనే ఉద్యోగానికి ఆకర్షితమై ఈ వైపుకోస్తారు . నిజానికి ఒక సివిల్ సర్వెంట్ కలక్టర్ గా కేవలం నాలుగైదేళ్ళు మాత్రమె వుంటుంది/ఉంటాడు .కిరణ్ ,మాల్దా జిల్లాకు కలక్టర్ అయ్యాడు . సీనియారిటీని కాదని కిరణ్ కి వాళ్ళ బాచ్ లో అందరికంటే ముందుగా కలక్టర్ పోస్ట్ ఇచ్చారు . ఆ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. కిరణ్ ఎక్కడ పని చేస్తే అక్కడ ప్రజలు ఆయన ''టాకూర్ మతో''[దేవుడి లాంటి వ్య(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మరణానంతరము
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 04-05-13 14:04:00
'ఒక రోజు ఒక ప్రముఖ వ్యక్తి చాలా ఆసక్తిగా ''సామాన్యా ,నా గురించి బయటి ప్రపంచం ఏమనుకుంటుందీ ''అని అడిగారు. ఆవాళ బుద్ధి పూర్వకం గా నేను సమాధానాన్ని దాటవేసాను .నేను కథలు రాయటం మొదలు పెట్టాక నాకు సాహితీపరులు కొంతమంది పరిచయమయ్యారు . వారిలో కొంత మంది ఒక రచయిత గురించి అదే పనిగా చాడీలు చెప్పేవారు . అట్లా వింటే ఏమవ్వాలి ?ఏమో నాకయితే ఆ సదరు వ్యక్తి పట్ల హృదయం సరళమై ,జాలి కలిగి స్నేహం పెంచుకున్నాను .ఇదేమ్ స్వభావం ?నా లాగే నా బిడ్డ బిడియస్తురాలు . మనుషులు నచ్చితే ఎం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అపర్ణాసేన్ కొత్త సినిమా ”గోయినార్ బాక్షో”
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 02-05-13 02:59:00
'అపర్ణాసేన్ ”గోయినార్ బాక్షో”Posted on April 30, 2013 by భూమిక- సామాన్యఈ మార్చ్ పన్నెండున అపర్ణ సేన్ కొత్త (బెంగాలీ) సినిమా ”గోయినార్ బాక్షో” విడుదలయింది. గోయినార్ బాక్షో అంటే నగల పెట్టి అని అర్థం. ఈ సినిమాకి మూలం అదే పేరుతో వున్న శీర్షేందు ముఖోపాద్యాయ్ నవలిక మూడు తరాలకి చెందిన ముగ్గురు ఆడవాళ్లు, ఒక నగల పెట్టి వాళ్ళ జీవితాలతో పెనవేసుకున్న తీరు, వారి వివాహాలు, మోహాలు, దుఃఖ్ఖాలు, విజయాలు అన్నింటినీ స్పృశిస్తూ స్త్రీల దృష్టికోణం నుండి స్త్రీవాద అవగాహనతో తీసిన (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నా పై కురిసే నల్లటి మేఘం
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 26-04-13 13:48:00
'తల పై చేయి పెట్టుకుని పడుకుని వుంటాను నా లోంచి ,లోలోంచి ఒక నల్లని మేఘం పుడుతుంది నా పైనంతా పరుచుకుని నవ్వుతుంది నేను లేచి కూర్చుంటాను అతనోస్తాడు యేవో లెక్కలు కడతాడు ఒక గోడుగిస్తాడు అప్పుడిక నేను నవ్వుతాను చీకటి చెట్టు వెనుక నిండు చంద్రుడ్ని చూసి మరేమీ అనుకోను అప్పడం లాగున్నావు చంద్రుడూ అంటాను వట్టి మసాలా అప్పడం! కానీ ఒకరోజు ఏదో అవుతుంది మెదడులోనూ ,మనసులోనూ చెప్పిన మాట విననిదేదో పుడుతుంది&(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చిన్మయి
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 23-04-13 09:15:00
'ఇవాళ పొద్దున్న ఈ పాట విన్నాను . స్నేహితురాలు చిన్మయి గురించిన ప్రస్తావనతెస్తే . పాట బాగా నచ్చింది . ఈ మూవీ తమిల్ పెయిర్ ఇష్టం నాకు . ఇంతకు ముందు ఈ పాట ఏ మూడ్ లో విన్నానో కానీ ఇంత సుందరంగా తోచలెదు. బహుశా ఇవాళ చిన్మయీ అందమైన ఫోటో చూట్టం వల్ల కావచ్చు పాట కూడా బహు శ్రావ్యంగా అనిపించింది .'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఒక కథ !
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 12-04-13 11:29:00
'గ్రాడ్యుయేషన్ వరకూ నేను చాల శ్రద్దగా పేపర్లు,ఇండియా టుడే రాజకీయాలూ చదివెదాన్ని. సంపాదకీయాలూ , సాహిత్య పేజీలు చాలా ఇష్టంగా దాచుకునే దాన్ని . సెంట్రల్ యునివర్సిటీ కి వచ్చాక నా అధ్యయనానికి బ్రేక్ పడిన్ది. మా యునివర్సిటీ పేపర్ రూమ్లో మగ వాళ్ళు , నల్లులు ఎక్కువగా వుండే వారు[వి] . అదే కాక అన్ని పుస్తకాలు ఒక్క సారిగా చూసే సరిక నా మోజు సాహిత్యం వైపుకి వెళ్లింది . ఇన్నాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అధ్యయనం మొదలెట్టాను మార్క్సిజమ్,అంబేడ్కరిజం లో ఎక్సెల్ అవ్వాలని కోరిక పటుకుంది .కేవలమ్ నా సంతృప్తి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మనమెందుకిలా లేము ?
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 11-04-13 11:38:00
'ఒక పురుషుడు: కవిత సర్కార్ ,ఆమె భర్త బంగ్లాదేశ్ నివాసులు .పెల్లై రెండేల్లేమో అయింది . పెళ్ళప్పుడు అనిపించలేదేమో కానీ తరువాత ఆమె నల్లగా వుందని భర్తకి నచ్చకుండా వచ్చింది . వేరే స్త్రీ తో సంబంధం ఏర్పడింది . అతని మనసు మారినట్లు కవిత మనసు మారలేదు ఘర్షనలు జరిగాయి .కొన్నిరొజుల క్రితం హటాత్ గా భర్త చాలా మంచి వాడై పోయి పద భారత్ లో బంధువులింటికి వేల్లెసోద్దామని చెప్పి అక్రమం గా భారత్ లో కి మేముంటున్న మాల్దా కి తీసుక వచ్చాడు .పక్కనే ఉంటున్న వేరే ఊరికి తీసికెళ్ళి ఆ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఫుట్ ప్రింట్స్
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 09-04-13 05:44:00
'నిన్న నేను చెప్పిన ఫుట్ ప్రింట్స్ ఇదే ...'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
దైవం మారునా ...!
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 08-04-13 07:32:00
' నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలొ వేదన మరచిపో నీ మది చల్లగా ...ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు ఏ సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదేజానకి సహనము రాముని సుగుణము ఏ యుగమైనను ఇలకే ఆదర్శము వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యమునీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలొ వేదన మరచిపో నీ (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఎంత బాగుంటుందో !
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 04-04-13 11:33:00
' లేక్ హౌస్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం . మేజిక్ రియలిజం లో వుండి నా బుద్దికి గాఢమైన సంతృప్తిని ఇస్తుందీ మూవీ .పుష్పవర్ణ మాసం గురించి అనుకున్నపుడు నా మిత్రులకి సామూహికంగా ''వాట్ డ్రీమ్స్ మే కమ్'' జ్ఞాపకానికి వచ్చింది కానీ ,నాకు మాత్రం ఎందుకనో లేక్ హౌస్ జ్ఞాపకానికి వస్తుంది . నాకు పిచ్చి ఇష్టమీ మూవీ . ఇందులో తటస్థ పడే నిక్ డ్రేక్ పింక్ మూన్ ,అతని గభ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
జిలుకర శ్రీనివాస్
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 01-04-13 07:19:00
'ప్రాతినిధ్య ఆవిష్కరణకు నేను పిలిచిన వక్తలలో జిలుకర శ్రీనివాస్ ఒకరు .శ్రీనివాస్నా జూనియర్ . శ్రీనివాస్ ప్రకారం నాకు రాజకీయాలు[అతను చెప్పే రాజకీయాలు అర్థం కాకపోతే ఇక ఏమీ తెలీదనే ...] తెలియవు.నేను చాలా అమాయకురాలిని .కేవలం హృదయ వాదిని . అతను చెప్పింది నిజమే అయితే బహుశా అది లొపమేమో . ఆ లోపం నా పుట్టుక రీత్యా వచ్చి పడింది .పాణి గారి అస్తిత్వం -ఆధునికత- మార్క్సిజం చదివిన తరువాత అస్తిత్వాల పట్ల ఆ పుస్తకంలో నాకో భావజాల ఐక్యత కనిపించింది. అందుకని నేన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తొలి ''ప్రాతినిధ్య ''ఆవిష్కరణ
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 31-03-13 02:16:00
'మీనాక్షి నా మొదటి కుమార్తె .సామాన్యకిరణ్ ఫౌన్డేషణ్ నా రెండవ కుమార్తె . ప్రాతినిధ్య నా మూడో అమ్మాయి . అస్తిత్వ ప్రశ్నలకూ ,ఆవేదనలకూ వేదిక కాదలచి ఒకానొక రాజకీయ ఆవశ్యకతతో ఆవిర్భవించింది ''ప్రాతినిధ్య ''. ఆవిష్కరణకు నేను ఎంచుకున్న రోజు సావిత్రీ బాయి వర్ధంతి అయిన మార్చ్ 10. అనివార్య కారణాలతో ఆ రోజు నుండి వాయిదా పడుతూ మార్చ్ 28 న ఆవిష్కరించాల్సి వచ్చింది . ప్రాతినిధ్య ఆవిష్కరణ ఘనంగా జరిగింది . కళ్యాణ రావు గారు ,పాణి గారు, జిలుకర శ్రీనివాస్ ,వక్తలుగా వచ్చారు (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కథలూ ,కాకరకాయలూ
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 30-03-13 11:22:00
'ప్రాతినిధ్య ఆవిష్కరణ ముగిసింది .నిజానికి నవ్వొస్తుంది .సామాన్య ఏం కావాలనుకున్నావు చివరికి ఎక్కడ ల్యాండ్ అయ్యావు బిడ్డా అని.గండవరపు కమలమ్మ ...నువ్వెక్కడున్నావే ...చూశావా ''బుద్ది భూములేలమంటే రాత గాడిదలు కాయమంటుందని '' చెప్పేదానివి కదా ఎప్పుడూ.... చూశావా నా జీవితం ఎలా నా చేతుల్లో లేకుండా పోతుందో .ది గ్రేట్ సామాన్య చివరికి కథలూ ,కాకరకాయలూ అని అల్ప అంశాల వెంబడి తిరుగుతుంది . మళ్ళీ వీట్లలో రాజకీయాలూ ,చాడీలు అబ్బబ్బ ...పైసాకు పనికి రాని పనులు .దురదృష్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ప్రాతినిధ్య ఆవిష్కరణ
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 21-03-13 12:35:00
''
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సౌందర్యమా ...
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 20-03-13 05:45:00
'ఇప్పుడే ''ప్రాతినిధ్య''ఇన్విటేషన్ శాంపిల్ చూశాను .ప్చ్ ఏం నచ్చలేదు .ఇంటి కోసం ఆర్కిటెక్ట్ పంపిన ప్లానూ నచ్చలేదు .సౌందర్య రాహిత్యం . నాకేం కావాలో వాళ్ళకి చెప్పినా, నా మెదడు అల్లికలు వాల్లకుండవు కదా . కిరణ్ రావడం కుదరదూ అన్నాడు . కిరణ్ లేని సభ సౌందర్య రహితమే .చీ విసుగ్గా వుంది .ఈ టీ కప్పులా వుండాలి జీవితం . డిసైనర్ ఎవరో .తప్పక స్త్రీ ఐ వుంటుంది . స్త్రీలకి స్త్రీల బాధలు అర్థమవుతాయనడం తప్పేనేమో .కొందరు స్త్రీలలో పురుషులు వుంటారు .కొం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఇవాళ దొరికిన జ్ఞాపకం
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 15-03-13 15:06:00
'నీ జ్ఞాపకాలు గల గల మని నాలో ప్రవహించినపుడు నది అడుగుని గులక రాయిలా మౌనమవుతాను '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రాళ్ళు కరిగే వేళ
రచయిత
: సామాన్య
బ్లాగు
: అమయ
టపా తేది
: 01-03-13 16:07:00
'ఇది అకాడెమీ పురస్కారాన్ని పొందిన కన్నడ కథల సంకలనం [మొదట ముద్రణ 2010]. ఇవాళ పొద్దున్న మొదలు పెట్టాను అడపాదడపా విరామాలతో ఇప్పుడే పూర్తి చెశాను. నా రోజుని ఇందులో పోగొట్టుకున్నందుకు మనసు చాలా సంతృప్తి పొందింది . శైలిలో ఎంత భిన్నత్వమూ ,ఆకర్షణా వుందంటే ,,ఇలా రాస్తే,రాయగలిగితే ఎంత బాగుండూ అని చెడ్డ కోరిక ఒకటి నాకు బలంగా కలిగింది . చెడ్డ అని ఎందుకన్నానంటే ఈ ఆకర్షణ అనేక రోజులు నాకు మరుపుకు రాదు కాబట్టి .ప్రతి కథా ఎంత చదివిన్చిందో . ఇంటికొచ్చిన&(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి