ఏమిటో?
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 14-05-13 08:43:00
'నీవు రావు నేనుండలేనుదారి మళ్ళిందో గమ్యమిదికాదో?కళ్ళుమూసి ముఖం చిట్లిస్తావుప్రశ్నలంటే చాలా బెదురు నీకు!!!వెలుగుని చూసి కళ్ళుమూస్తావు చీకటి అంటే అతి ప్రియం నీకు!!!ఆమె తలపులతో మరణించనుఎవరిని తలుస్తూ తపిస్తున్నానో!!!మరణించి కూడా నే జీవిస్తానుఅనుక్షణం ఆమె తలంపులలో!!!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నీవడిగావు
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 11-04-13 19:46:00
'జీవితం ఏమిటని నీవడిగావు?నీవు లేనిది జీవితమే లేదని!భాధేమని మరల ప్రశ్నించావు?నాతో నీవులేని జీవితమే అదని!ప్రేమంటే ఏమిటని నీవడగావు?నాలో నీపై ఉన్నదంతా అదేనని!దైవం అంటే ఏమిటని అడిగావు?నేను కొలిచే ప్రేమదేవతవే నీవని!ప్రేమించావెందుకని ప్రశ్నించావు?నేనన్నాను అది నాక్కూడా తెలీదని!ఎందుకింత తపన నేనంటే అన్నావు?తెలిపా నేరం నాదికాదు నామనసుదని!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
జిజ్ఞాస...
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 31-03-13 05:43:00
'చదవడం వ్రాయడం నేర్చుకున్నాఅక్షరాలతో ఊసులే అల్లుతున్నాఅయినా మనసెందుకో వికశించదుసరైన గమ్యం ఏదో నాకు తెలియదుభావ వ్యక్తీకరణకు సాధనాలు తెలీవుప్రణాలికతో పదాలు పేర్చినా అమరవుఇది నా అవగాహనా లోపమనుకుంటాఅందుకే పదేపదే నన్ను నే తిట్టుకుంటానేర్వాలన్న జిజ్ఞాసతో మళ్ళీ ప్రయత్నిస్తామెప్పించే కవితని ఎప్పటికైనా నే లిఖిస్తా!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నీవు రావా!
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 08-03-13 16:29:00
'చెక్కిలి నిమిరిన చేతులేశూన్యంలోకి తోసేసాయికరుణ చూపిన నయనాలేఅగ్ని కణాలై వర్షించాయినవ్వులు చిందిన అధరాలేమౌనంగా బంధించేసాయిగడిపిన మధుర క్షణాలేస్మృతులై వేధిస్తున్నాయిచెలిమి నీడలు నన్నంటి నీకై ఎదురు చూస్తున్నాయి'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
దూరం
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 05-02-13 20:02:00
'దూరాల భారం మనకి అడ్డంకి కాదుమనోఊసులకు దూరమర్మమే లేదునీ ప్రేమ వ్యసనానికి నేను బానిసనుఅందుకే నలుగురిలో ఒంటరినైనానుదూరాన్న ఉండి నా ఎదకి దగ్గరైనావుఇలా ఎలా నా ఎదని దోచేయగలిగావుఏ మంత్రమేసి నన్ను మాయ చేసావోనేను నేనుగా కాక నీకు సొంతమైనానుదూరమైనానని నా ప్రేమను కాదనకునాస్వఛ్ఛమైన ప్రేమని నీవు మరువకుఅనురాగాన్ని ఆకతాయి అల్లరనుకోకు కలనైనా నన్ను వదిలేసి వెళ్ళిపోకు....'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అంతా భ్రాంతి
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 10-01-13 09:52:00
'నేను ఆలోచిస్తున్నది అంతా భ్రాంతియేనా!నా బుర్ర ఒక అంతుచిక్కని ప్రశ్నల ఖజానభగవంతుడొక్కడే రూపాలు అనేకమెందుకుమానవులంతా ఒకటైతే ఈ జాతిబేధాలెందుకునాదన్న స్వార్థముంటే ప్రగతిని సాధించగలమామనమంతా నేను నుండి మేముగా మారలేమాపుట్టి పెరిగి పోయే ఈ మూడ్నాళ్ళ ముచ్చటలోమధ్యలో పెరగడంపైనే మనకి ప్రాముఖ్యతెందుకో!చివరికి మనం మోసుకెళ్ళేదంతా శూన్యమైయితే నాది నాది అంటూ ఈ తగని పోరాటం ఎందుకంటలేనోడు లేకేడిస్తే ఉన్నోడికింకా కావాలని ఉరుకులాటఈ ప్రాకులాటలో సుఖాన్ని మరచి దుఃఖానికి చేరువైజీవితాన్నిసాగిస్తూ దుఃఖంలో సుఖాన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఎవరికేం....
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 22-12-12 18:46:00
'కవికి తెలుసు అక్షరంలోని భావంచదివే వారికేం....మనసున్నోనికెరుక మానవత్వమేంటోమృగానికేం....తాగుబోతుకెరుక మత్తులో గమ్మత్తుతాగించే వాడికేం....కలసి విడిపోతే తెలుస్తుంది బంధమేంటోఒంటరివాడికేం....సంపాదించేవాడికెరుక సొమ్ము విలువఖర్చుచేసే వారికేం....నమ్మేవారికెరుక నమ్మకమంటే ఏమిటోమోసగాడికేం....కఠినంగా శిక్షిస్తే తెలుస్తుంది న్యాయమేంటోశిక్షపడని వాడికేం....'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నీవుంటే
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 05-12-12 19:33:00
'నిన్నుగాంచిన నామనసు అందిరంగుల లోకం నా కళ్ళల్లోనే ఉందిపరిమళమై గిలిగింత పెడుతున్నావుప్రేమగీతమై నన్ను అలరిస్తున్నావునిరీక్షణ ఫలించి కల నిజమైనట్లుందిఅంతలోనే నిజమో కాదో అనిపిస్తుందిగుండెలో సవ్వడిలా ప్రతిధ్వనిస్తున్నావువెలుగు రేకై చీకటిలో కనబడుతున్నావునాతో ఉంటే నీవు ప్రేమకావ్యమే వస్తుందికాదంటే మరణించి మరల జీవించాలనుంది.'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అస్లీ-నక్లీ
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 22-11-12 19:43:00
'ఈ లోకంలో అవసరాన్నిబట్టి మారుస్తారు వారి వారి రూపంఅందుకే మాస్క్ వేసుకుని మనసుని దాచింది నా ముఖంఈ లోకానికి నచ్చేలా ఉండలేనంది నా సిసలైన రూపంఅందుకే అందరూ మెచ్చేలా ముసుగేసుకుంది నా ముఖంఈ లోకాన్ని ఆకట్టుకుంది రంగులు మారిన నకిలీ రూపంఅవసరానికి ముఖకవళికలు మార్చి నటించే నా ముఖంఈ లోకాన్ని వద్దని వెలివేసింది నాలోని నా అసలు రూపంఅనైతికంగా పతనం కాలేనని పారిపోయింది నా ముఖంఈ లోకంలో నేను నేనుగాలేనని నన్ను వీడింది నా రూపంఅస్తిత్వాన్ని వెతుకుతూ ఎటో వెళ్ళిపోయింది నా ముఖంఈ యాంత్రిక జీవనపయనంలో గుర్తులేదు (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ప్రేమజంట గుసగుసలు
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 09-11-12 19:37:00
'ఆమె:- మైనంలాంటి ప్రేమ మనదని కరిపోనీయకు ప్రియా....అతడు:- అలా కరిపోయేది తరికిపోయేది ప్రేమేకాదు!ఆమె:- నన్ను ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తావా? నీవులేని లోకం నేనూహించలేను....అతడు:- ప్రేమంటే నీవే నాకు నేర్పావు, నిన్ను ప్రేమించడం తప్ప నాకింకేం తెలియదు!ఆమె:- నీవులేని ఒంటరితనం అంటే నాకు భయం. నన్ను నీనుండి దూరం చేయకు...అతడు:- నన్నూ ఈ విషయం భాధిస్తుంది అయినా ప్రేమతోపాటు ఏడబాటు కూడా వెన్నంటివస్తుంది!ఆమె:- నేను లేకుండా నీవు బ్రతగలవా?అతడు:- నేను ఇంతవరకూ ఈ విషయం ఆలోచించలేదు. ఆలోచించాలనుకున్న క్షణ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అవసరం
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 04-11-12 06:41:00
'నా శ్వాసకి తన ప్రేమే ప్రాణంప్రేమించడమే నాకొక శాపం..నాలో దాగిన ఆమే దానికి కారణం!దూరమైపోదు అలాగని దగ్గరగారాదుప్రతి క్షణం దగ్గరున్నట్లుంటుంది..కాని అందనంత దూరాన్న ఎందుకనో ఉంది!బహుశా నాతో ఆటలాడుకుంటుందోలేక నేనంటే నమ్మకమే లేకుందో..నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాననిఆమెతెలుసుకునే లోపు నా ఊపిరే ఆగిపోతుంది.'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఫ్యాషన్
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 23-10-12 20:14:00
'ఫ్యాషఫ్యాషన్ కి పరిభాష పాతని కొత్తగా చూపడమా?ఆధునీకతంటూ అల్లరిపాలు కావడం అవసరమాఅమ్మతనాన్నిదాచి అమ్మాయిని అనిపించుకోవడమా!యువతీయువకులు వయసుదాచే విశ్వప్రయత్నమా!నేటి-నాటి తరాల ఆలోచనా వ్యత్యాసాల సంగ్రామమా! భారతీయ సంస్కృతి పై జరుపబడే చర్చనీయాంశమా!ఫ్యాషన్ కి పర్యాయపదాల అర్ధాలెన్నో కలవు... ఆలోచనలు ఫ్యాషనంటూ ఆధునీకరణ అవలంభించినా!నరనరాల్లో దాగిన అమ్మతనమంత త్వరగా జీర్ణమగునా!విద్య నేర్పిన జ్ఞానం వయసుని వక్రదారిలో నడిపించునా!సౌకర్య సౌందర్యాన్నిచ్చే సాధనను కాదనదు తరమేదైనా! పరులుమెచ్చే మన సంస(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఈ అనుభవమేదో
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 11-10-12 21:16:00
'తెలవారిందంటూ తెల్లనిమెరిసే చీరతోఅందాల సుగంధాలతో..... వేడి వేడి కాఫీనినవ్వుతూ అందించె గలగలమనె గాజులచేతితోమగతన నా కళ్ళు మరల మత్తెక్కెను ఈ చర్యతోముసిముసి నవ్వుల కనుదోయలు,చెంపలని ముద్దాడుతున్న ఆ ముంగురులుముద్దాడవేలంటూ ప్రశ్నించే వణికే ఆమెపెదవులువయ్యారి వాలుజడను హత్తుకున్న విరజాజులు ఆమెను హత్తుకోను విరహమేలంటూ చేసెనెన్నో సైగలుచేయందుకోబోయి మంచంపైనుండి పడ్డాను కెవ్వుకేకతోపదిగంటలు కొట్టిన అలారం తెలిపింది.... నా నడ్డివిరిగిందనికళ్ళు తెరచిచూడ ఒక కలగా మిగిలెను ఈ అనుభవమేదో!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కావాలా!
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 26-09-12 14:39:00
'పిండివంటలకై పండగదాకా ఆగాలాకలవాలనుకుంటే కారణం వెతకాలాప్రేమెందుకని పలుమార్లు నన్నడగాలామనసు కోరిన నిన్ను నేను కాదనాలాఆశనిరాశలతో దాగుడుమూతలు ఆడకుప్రేమించలేనని నా దురదృష్టాన్ని పెంచకునుదుటిరాతలో లేనంటూ దూరంచేయకుప్రేమ బిచ్చగాడినని ఒంటరిగా వదిలేయకునా శ్వాసే నీవనడానికి నిదర్శనం కావాలాహృదయాకాశపందిరిని నీముందుపరచాలాతనువుని పల్లకిజేసి జగమంత ఊరేగించాలానిన్ను పొందాలంటే నన్నునేను కోల్పోవాలా!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చివరివరకు.
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 11-09-12 22:21:00
'వ్రాయాలనుకున్నంత మాత్రాన్న రాసేయగలనాఓనమాలు దిద్దుతూ గ్రంధాలగూర్చి చర్చించగలనా మదిలోన ఆశలెన్నో ఉదయించినా అవన్నీ ఫలించేనాబ్రతికే ప్రయత్నంలో భాషరాని భావాలని అణిచేయనాచీకటిన బంధించి ఒంటరి మనసుని భావమేమడిగేదిచమురులేని దీపాన్ని వెలుగులువిరజిమ్మనేలకోరేదివెన్ను ఉదరము ఒకటై ఆకలితో అల్లాడే వాడిగురించికడుపునిండి కాలుచాపుకున్నవాడికి ఏమని వివరించేదివేటలో వింటికి చిక్కిన హరిణి గోలచేసి గొంతెత్తి అరిచినావినిపించుకోని విల్లుకారుడు దాన్ని జాలితో విడిచిపెట్టేనాజీవనపయనం ఒడిదుడుకులతో ఎటువైపు సాగిపోయ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అవిటివాడినై
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 26-08-12 20:48:00
'శుభోదయమంటూ మేల్కొల్పావు అప్పుడెప్పుడో నన్నునాటి నుండి నేటిదాకా నిదురపోలేక పోయాను ....ఇదిమరి నా వెర్రితనమో లేక ప్రేమకున్న మాయరోగమోనీవు చేసిన వెలితిని పూరించాలకున్నా జోడీనై మరొకరికినీహృది ఎంగిలి కూడంటూ మరోమనసు కాదంటోంది నన్నుమనసునేకాదు నన్నునేను సముదాయించుకున్నాను...ఇదిమరి నా దురదృష్టమో రాత రాసినవాడి చేతకానితనమోనీ మౌనపుహోరు మాత్రమే వినిపిస్తుంది నా చెవిటితనానికినీ చెలిమితో మురిపించి సేద తీర్చావు ఒంటరినైన నన్నుమరోలోకం చూపి మరలిరాక నన్ను ఒంటరిని చేసావు...ఇదిమరి నేను జీవితంలో ఓడిపోవడమో ల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
5 పాయింట్స్ పెళ్ళిపై:)
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 29-07-12 00:08:00
' 1.పెళ్ళిలు స్వర్గంలో జరిగితే భాజా బజంత్రీలు భువిపై మ్రోగడం ఎందుకో.2.భార్యభర్తలు ఒకరు చెప్పే విషయము ఒకరు పొల్లుపోకుండా వినాలనుకుంటే నిద్రలో మాట్లాడండి.3.పెళ్ళైన కొత్తలో భర్త చెపితే భార్యవింటుంది, రెండవ సంవత్సరం భార్యచెపితే భర్త వింటాడు, ఆపై వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే(అరుచుకుంటే) పక్కింటివాళ్ళు వింటారు.4.భార్యభర్తలు ఒక్కరై జీవించాలని అనుకున్నప్పుడు ఎవరు ఎవరిలా మారాలో తేల్చుకోవడంతోనే విడివడతారేమో.5.పెళ్ళికాక ముందు పరిపూర్ణత్వం లోటైతే, పెళ్ళైయ్యాక శూన్యంతో పూర్ణత్వం సిద్దిస్తుంది.'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఉల్లాసంగా ఉత్సాహంగా...
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 21-07-12 09:50:00
'జీవితం ఎంత ఉల్లాసంగా సాగిపోతూ వుంటుందో అప్పుడప్పుడూ బ్రేక్స్ పడేసరికి ఆ కుదుపుకు మనం నిలబడ్డామా లేదా అన్నదే కదా మనల్ని నిరూపించేది. ఏమైనా ఎన్నైనా తట్టుకొని నిలబడడం నేటి తరానికి అవసరం. రోజు వారీ పనుల వత్తిళ్ళ మధ్య కాస్తా విశ్రాంతి కోరుకుంటుంది మనసు. కానీ వీకెండ్ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే పగటికి రాత్రికి తేడా తెలీకుండా బ్రాయిలర్ కోళ్ళలా పెరుగుతాం కాన్సెప్ట్ స్కూళ్ళతో మొదలై కార్పొరేట్ కాలేజీలతో ముగిసిందనుకుంటే మరలా నొప్పి తెలీకుండా రక్తం పీల్చే జలగల్లాంటి మల్టీ నేషనల్ కంపెనీలలో గానుగె(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సాధించు..
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 27-06-12 09:49:00
'నన్ను దరిచేరి....శోధించి సాహసంతో గెలుపొందుప్రేమగా నన్ను కౌగిలించుకుని నాలోని లోటుపాట్లను సరిచేసుకుని అభిమానిస్తే....కష్టం కూడా ఇష్టమైనాలో మంచే కాని చెడు కనలేవుసాధనలో తప్పులై నొప్పైనాకొన్నాళ్ళకి ఆ అనుభవాలే నిన్ను అందలాన్నెక్కిస్తాయి!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఓ!!! నాన్న
రచయిత
: జీవన పయనం - అనికేత్
బ్లాగు
: జీవన పయనం...Journey of life
టపా తేది
: 16-06-12 18:48:00
'నా జన్మకు కారణమైన....ఓ!!! నాన్నమీ భావాలతో నేను ఏకీభవించకపోవచ్చుఅవి మన మధ్య తరాల అంతరమైఉండొచ్చుకూతురిలా అభిమానాన్ని తెలపలేకపోవచ్చుకాని...నన్ను ఎత్తుకుని ముద్దాడిన మీ చేతులునాలో మిమ్మల్ని చూసుకుని మురిసినవైనాలునా తప్పుల్ని సరిదిద్ది నాకు మార్గం చూపిన ప్రేమనా ఉన్నతికై మీరు పడిన శ్రమ....గుర్తున్నాయి నాన్నలోకం తీరు తెలిపిన.....ఓ!!! తండ్రీయువరక్తం నాలో రేపిన చంచలమైన చిచ్చు అమ్మతో మీపై ఫిర్యాదులెన్నో చేసి ఉండొచ్చుమిమ్మల్ని నొప్పించి మీకన్నా ఏపుగా ఎదగొచ్చుకానీ...నాతోపాటు మీరు సంబరంగా వేసిన (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి