| పేరు | వ్యాఖ్య | తేది |
| Dr. Acharya Phaneendra | హారంలో నా కొత్త పోష్ట్ కనబడుట లేదు | 2/28/2010 2:24:31 PM |
| manasvi | I like how you organized your website.How did you manage to do all that work.It should have been a lot of work!Anyway I like yourwebsite!
PS;Happy Birthday
| 2/9/2010 9:14:36 PM |
| Nutakki Raghavendra rao | భాస్కర రామిరెడ్డి గారూ అభినందనలు. కొంచెం లేటయినా మీ మానస పుత్రిక హారం దిగ్విజయానందాన్ని మీతో పంచుకొంటున్నాను. మీ క్రుషి అధ్భుతం. అందుకోండి నా అభినందన మందారమాల.అంతకన్న నేనెటుల తెలుపగలను ? భూ ప్రపంచాన మరో వైపునుండి?
అయినా నాకు తెలియకడుతానూ, ఒక్క సారిగా నన్నూ నాబ్లాగునూ ఒంటరిగా యీ బ్లాగ్లోకంలో ఆరోజున ....అప్పుడప్పుడూ నా బ్లాగులోకీ తొంగి చూసి ఓ మాటు ఓమాటేసి పోండి బాబూ.. అశీర్వాదాలతో,అభినందనలతో మీ శ్రేయోభిలాషి....నూతక్కి,
| 2/8/2010 11:14:36 AM |
| భాస్కర రామిరెడ్డి | రాజు గారు, హారంలో మీ పోస్టు కనిపించాలంటే RSS ఫీడు ను ఎనేబుల్ చేయాల్సి వుంది.Wordpress or Blogspot RSS enable ఎలా చేయాలన్నిది మీరు గూగుల్ చేస్తే తెలియవచ్చు. లేదా నేనే నా హృదయస్పందనల బ్లాగులో ఒక పోస్టు వ్రాస్తాను. కొంచెం సమయాభావంలో వున్నాను. | 1/26/2010 11:53:33 PM |
| Raaju | nenu haaram lo sabhyudanu, kaani nenu raasina blog enduvallano haaram lo agupaduta ledu, naa blog ni kuda haaram lo oka manipoosa ga cherchi muchchata padaalani undi, dayachesi naa blog ni haaram blogs lists elaa choopinchaalo teliya parcha galaru | 1/25/2010 11:24:59 PM |
| భాస్కర రామిరెడ్డి | రాజేశ్వరి గారూ, నిరభ్యంతరంగా మీ ప్రశ్నలు అడగవచ్చు. మీలాంటి వారి సలహాల వల్లే హారం ఈ రోజు ఈస్థితిలో వుంది. మీకు హోమ్ పేజీలో ఆ రోజు టపాలు వ్రాసిన వారి పేర్లు వుంటాయు. మీరు చదవాలనుకొన్న బ్లాగరు/బ్లాగరి పేరు మీద క్లిక్ చేసినట్లైతే వారి టపాలన్నీ మీకు కనిపిస్తాయి. చింతా రామకృష్ణా రావు గారు వ్రాసిన టపాలకై ఈ లింకును క్లిక్ చేయండి.
http://www.haaram.com/Articles/AuthorPosts.aspx?FeedID=1098
వారి వ్యాఖ్యలు చూడడానికి లింకు
http://www.haaram.com/Comments/AuthorComments.aspx?AuthorID=చింతా రామకృష్ణారావు.
ధన్యవాదాలు | 1/19/2010 10:50:16 PM |
| nedunurir. | నమస్కారములు. ఇంతకు ముందు బ్లాగులు మరల మరల చూడాలంటే ఎలాగో దయచేసి తెలుపగలరు. " చింతా రామకృష్ణా రావుగారి పద్యములు సమస్యా పూరణలు మున్నగునవి ,ఇంకా ఇంకా పాతవి .ఇలా అడిగినందుకు క్షమించ గలరు.నాకు కంప్యూటర్ గురించి అంతగా తెలియదు. అందుకని.సెలవు రాజేశ్వరి | 1/19/2010 2:37:53 PM |
| భాస్కర రామిరెఢ్ఢి | సునీత, సూర్యుడు గారూ మీ శుభాకాంక్షలకు హారం ధన్యవాదాలు చెప్తుంది. | 1/17/2010 10:46:38 AM |
| sunita | 'హారం' కు జన్మదిన శుభాకాంక్షలు. | 1/16/2010 12:28:25 PM |
| సూర్యుడు | శుభాకాంక్షలు | 1/15/2010 1:38:17 PM |
| మాలా కుమార్ | ఇంతకుముందు ఇక్కడ నా పేరు రాయాలి అని చూడలేదు , సారీ .
దీనికి ముందు ఇచ్చిన పేరు లేని వాఖ్య నాదే . | 1/15/2010 7:03:47 AM |
| | మీ హారం బాగుందండి . నాకు ఇప్పటివరకు హారం గురించి తెలీదు . ఇప్పుడు మీ పోస్ట్ లో చూస్తేనే తెలిసింది .
మీ చిట్టిపాపకు పుట్టిన రోజు జేజేలు . మరిన్ని పుట్టిన రోజులతో మమ్మలిని అలరించాలని కోరుతున్నాను .
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు . | 1/15/2010 7:01:02 AM |
| దుర్గేశ్వర | శుభాకాంక్షలు ,మీకు .మీమానసిక పుత్రికకు కూడా | 1/15/2010 6:40:36 AM |
| దుర్గేశ్వర | శుభాకాంక్షలు ,మీకు .మీమానసిక పుత్రికకు కూడా | 1/15/2010 6:37:21 AM |
| సిరిసిరిమువ్వ | మీ చిట్టితల్లికి జన్మదిన శుభాకాంక్షలు..మీకు శుభాభినందనలు. | 1/15/2010 4:29:05 AM |
| అమ్మఒడి | 'హారం' కు జన్మదిన శుభాకాంక్షలు. దాని వెనక ఇంత శ్రమ ఉంటుందని తెలియదు. అభినందనలు. | 1/15/2010 3:28:02 AM |
| SRRao | ముందుగా ' హారం ' కు జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ మీరు చేస్తున్న కృషి అభినందనీయం. కొనసాగించండి. | 1/15/2010 1:42:59 AM |
| భాస్కర రామిరెఢ్ఢి | Question mark గారు, మీ సూచన అభిలషణీయం.ఈ వారాంతం మారుస్తాను.
రాజేశ్వరి గారూ, మీ అభిమానానికి ధన్యవాదములు.
మహేశ్ రెఢ్ఢి గారూ, ఈ మధ్యన వేరే పనులతో తీరిక దొరకక సంధులపని కొంచెం కుంటుబడిదండి. తప్పకుండా తిరిగి వచ్చేనెలలో మొదలు పెడతాను. | 1/13/2010 10:28:54 PM |
| మహేష్ రెఢ్ఢి | నమస్కారములు. ముందుగా మీకృషి అభినందనీయం.తెలుగు లో టైపు చేసుకోడానికి తెలుగు వుపకరణి ని చేర్చడం బాగుంది. కానీ సంధులను మధ్యలో ఆపకుండా మీ వీలు చూసికొని మళ్ళీ కొత్తసంధులని చేరుస్తారని ఆశిస్తున్నాను. | 1/13/2010 9:55:01 PM |
| rajeshwari.n | నమస్కారములు. మిత్రులందరికి నూతన + సంక్రాంతి శుభా కాంక్షలు. హారం చాల బాగుంది.తెలియనివి ఎన్నో ఎన్నెన్నో తెలుసుకో గలుగుతున్నాము.సాహితీ సంపద అంతా ఇక్కడే ఉన్నట్టు గా అనిపిస్తుంది. బాగుంది. | 1/12/2010 11:37:10 AM |
| ?????? | సంధికార్యాల పేజిలో లేబుల్ "పదం + పదం" అని ఉంటే బాగుంటుంది | 1/12/2010 12:45:47 AM |