అక్షింతలు వేసినవారు

కుండలీకరణిలో నున్న సంఖ్య ఈరోజు రచయిత చేసిన వ్యాఖ్యల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత చేసిన అన్ని వ్యాఖ్యలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


Anonymous(34)

మనసు పలికే(27)

హరే కృష్ణ(24)

nagarjuna(22)

భావన(18)

కొత్త పాళీ(14)

నాగప్రసాద్(12)

కవిత(11)

శ్రీనివాస్(11)

శరత్ కాలమ్(8)

తార(8)

snkr(8)

3g(8)

నేస్తం(7)

శివరంజని(7)

శేషేంద్ర సాయి(7)

చదువరి(6)

Ramakrishna Reddy Kotla(6)

Praveen Sarma(5)

geetika(5)

gajula(5)

కత్తి. మహేష్ కుమార్(5)

కృష్ణశ్రీ(4)

తృష్ణ(4)

viplove(4)

శిశిర(4)

శ్రీనివాసరాజు(4)

రవి(4)

రాధిక(నాని )(3)

శ్రీనివాస్ పప్పు(3)

శ్రీలలిత(3)

సత్యాన్వేషి(3)

tarakam(3)

vajasaneya(3)

అరుణ పప్పు(3)

కొండముది సాయికిరణ్ కుమార్(3)

కంది శంకరయ్య(3)

కెక్యూబ్(3)

srikaaram(3)

Srikrishna Chintalapati(3)

కొత్తపాళీ(3)

Indian Minerva(3)

jajimalli(3)

bonagiri(3)

nallabothu.harish(3)

Padmarpita(3)

Pandita Nemani(2)

Narayana(2)

kiran(2)

krishna(2)

Krishnapriya(2)

Lavanyapeeyesel(2)

kvsv(2)

ram(2)

Rao S Lakkaraju(2)

Chandramouli Malleda(2)

Aaditya Chowdary.Mulpuri(2)

K మహేశ్ కుమార్(2)

karthik(2)

apreporter(2)

Free Softwers Download with Fullversi(...)(2)

ధరణీరాయ్ చౌదరి(2)

చెప్పాలంటే....(2)

చెప్పు దెబ్బలు-పూలదండలు(2)

నీహారిక(2)

పరిమళం(2)

ప్రసూన(2)

బెండు అప్పారావు(2)

భాను(2)

Sravya Vattikuti(2)

Sujata(2)

SRRao(2)

swathi(2)

Wit Real(2)

సురేష్ బాబు(2)

రహ్మానుద్దీన్ షేక్(2)

వేణూ శ్రీకాంత్(2)

శ్రీకాంత్(1)

విజయవర్ధన్(1)

శారద(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

శివ(1)

శివ చెరువు(1)

శ్రీరాం(1)

సావిరహే(1)

సుజాత(1)

శేషు(1)

అనిల్(1)

అరుణాంక్(1)

ఆదిత్య చౌదరి.మూల్పూరి(1)

ఎస్పీ జగదీష్(1)

vartha-vyaakhya(1)

Vasu(1)

Tiger(1)

V. Chowdary Jampala(1)

vipravinodi(1)

VJ(1)

we3ours3(1)

Tamaswini(1)

Srujana Ramanujan(1)

sunita(1)

Suresh(1)

Surya Tej Reddy(1)

swapna@kalalaprapancham(1)

sreenivas pappu(1)

SPLENDOR OF YOGA(1)

Srilalita(1)

Srinivas(1)

Srinivas Vuruputuri(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

మేఘ(1)

మాలతి(1)

రఘు(1)

రాజశేఖర్(1)

రాజేశ్వరి నేదునూరి(1)

బ్లాగు బాబ్జీ(1)

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్(1)

పి. సత్యవతి(1)

జయ(1)

జ్యోతి(1)

ధర్మస్థలమ్(1)

చిన్ని(1)

గీతాచార్య(1)

చక్రవర్తి(1)

===>>>(1)

Balu(1)

Bhaskar(1)

Giridhar Pottepalem(1)

Gnana Prakash(1)

harephala(1)

Heart Strings(1)

karthikdivi(1)

kattashekarreddy(1)

kalpana(1)

jagadish(1)

Gandi venkatesh(1)

admin(1)

Afsar(1)

Ananth(1)

a2zdreams(1)

anrd(1)

antaryagam(1)

chinnari(1)

cool(1)

durgesh(1)

cbrao(1)

chanakya(1)

Chandra Latha(1)

Ravi(1)

ravindra(1)

River and Sea(1)

RSReddy(1)

Sannapareddy Krishna Reddy(1)

sarma(1)

Sasidhar Anne(1)

Saughmraat(1)

Sesirekha(1)

Siva(1)

snigdha(1)

rama(1)

ramasai(1)

lakshmi raghava(1)

Priya(1)

madhavaraopabbaraju(1)

malapkumar(1)

Manju(1)

Muthyala Ramakrishna Rao(1)

My(1)

NaChaKi(1)

kvrn(1)

kish(1)

Kishen Reddy(1)

NaReShhhh!!!(1)

Nrahamthulla(1)

Pinstriped Zebra(1)

Pramida(1)

hello Just saying hello while I look through th...

వ్యాఖ్యాత:Anonymous     బ్లాగు : వెన్నెల రాజ్యం      టపా: మరి ఆంధ్రుల అభిమాన పత్రిక మారేదెప్పుడో      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 04:16:45

hello


Just saying hello while I look through the posts I'm trying to find out how to make an e-mail list with out having to spend a wad of cash on some training course


hopefully this is just what im looking for, looks like i have a lot to read Im trying to find a way to build an e-mail list.



బ్రిలియంటున్నర! "నేను అప్పుడప్పుడూ జాగ్రత్తగానే ఉ...

వ్యాఖ్యాత:చదువరి     బ్లాగు : నెమలికన్ను      టపా: శనగలమాసం      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 04:06:31

బ్రిలియంటున్నర!
"నేను అప్పుడప్పుడూ జాగ్రత్తగానే ఉండేవాడిని." - బావుంది.
కొబ్బరిలౌజు ఏర్పాటు మరీ బావుంది సార్.



too sad!!

వ్యాఖ్యాత:కొత్త పాళీ     బ్లాగు : సరసాలలో నవరసాలు      టపా: డేవిడ్ కాపర్ ఫీల్డ్ ద కొరియర్ .....వాడిన కుసుమం      వ్యాఖ్యనించిన తేది: 06-09-10 19:52:59

too sad!!



Saavirahe Gaaru, Jeevitam manchi chedula kalayika,...

వ్యాఖ్యాత:Ravi     బ్లాగు : సరసాలలో నవరసాలు      టపా: డేవిడ్ కాపర్ ఫీల్డ్ ద కొరియర్ .....వాడిన కుసుమం      వ్యాఖ్యనించిన తేది: 06-09-10 21:04:53

Saavirahe Gaaru,
Jeevitam manchi chedula kalayika, manamu gatam lo manchi ne tovvu kunte jeevitam andam ga vuntundi kada.
Alochinchandi.........



is it true? bedroom ki doors, windows close ches...

వ్యాఖ్యాత:Anonymous     బ్లాగు : సరసాలలో నవరసాలు      టపా: డేవిడ్ కాపర్ ఫీల్డ్ ద కొరియర్ .....వాడిన కుసుమం      వ్యాఖ్యనించిన తేది: 06-09-10 23:52:38

is it true?

bedroom ki doors, windows close chesukokunda chudandaho ani vadilestara? i dont this is true.



రోశితాత బోశి నవ్వులమీదొట్టు .. నేను నాగని కాను.

వ్యాఖ్యాత:బ్లాగు బాబ్జీ     బ్లాగు : బ్లాగు బాబ్జీ      టపా: రోశితాతకో సలహా !      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 04:02:50

రోశితాత బోశి నవ్వులమీదొట్టు .. నేను నాగని కాను.



Comment on విషాదాంతాలు – బాలచందర్ సినిమాలు by విజయవర్ధన్

వ్యాఖ్యాత:విజయవర్ధన్     బ్లాగు : నవతరంగం      టపా:      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:47:36

“మయుంగికురాల్ ఒరు మాదు” VCD వుంది నా దగ్గర. నిన్ననే credits చూసాను. డైరెక్టర్ S.P. ముత్తురామన్ గారే.



Comment on Chakrapani (1954) by శారద

వ్యాఖ్యాత:శారద     బ్లాగు : నవతరంగం      టపా:      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:49:24

ఈ సినిమా మా ఊరిలో దొరికే దారీ లేదు!ఇప్పుడెలా? అసలే మొన్న "మంచి మనసులు" సినిమా చూసిన మత్తులో వున్నాను. ఇప్పుడు మీరిలా నోరూరించే రివ్యూ రాయటం ఏమీ బాలేదు. తీవ్రంగా నా నిరసన తెలియజేస్తున్నానని మనవి చేసుకుంటున్నాను. శారద



kisukku...ado type navvu....!!! keka babjeeeeeee.....

వ్యాఖ్యాత:Anonymous     బ్లాగు : బ్లాగు బాబ్జీ      టపా: రోశితాతకో సలహా !      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:59:32

kisukku...ado type navvu....!!! keka babjeeeeeee.... chelaregipo...!!



@కత్తి అమ్మో, భయమేసేస్తున్నది..అమ్మో, గుళ్ళన్ని క...

వ్యాఖ్యాత:Anonymous     బ్లాగు : చెప్పు దెబ్బలు-పూలదండలు      టపా: కాషాయం అంటే తీవ్రవాదం, హరితం అంటే శాంతివాదం, అంతేనా చిదంబరం      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:46:08

@కత్తి

అమ్మో, భయమేసేస్తున్నది..అమ్మో, గుళ్ళన్ని కూలగొట్టించి మసీదులు కట్టేస్తావా? వోలమ్మో..



ఈ వారం రాశి ఫలాలు(11.01.2009 నుంచి 17.01.2009 వరకు) by jagadish పై అభిప్రాయములు

వ్యాఖ్యాత:jagadish     బ్లాగు : శ్రీ-పదములు      టపా:      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:29:22

naku chala finance problem fase chesuthnanu 11-11-1975 evi time 6.45



బావుంది. పాటో ళి మా ఇంట్లో కూడా చేస్తారు కానీ పె...

వ్యాఖ్యాత:Vasu     బ్లాగు : నెమలికన్ను      టపా: శనగలమాసం      వ్యాఖ్యనించిన తేది: 06-09-10 16:42:44

బావుంది.

పాటో ళి మా ఇంట్లో కూడా చేస్తారు కానీ పెసర పప్పుతో చేస్తారు. భలే బావుంటుంది. శెనగలది
ఒరిజినల్ వంటకం ఏమో.

చాలా మందికి ఈ పేరు తెలియదు.



BRILLIANT!!!!

వ్యాఖ్యాత:కొత్త పాళీ     బ్లాగు : నెమలికన్ను      టపా: శనగలమాసం      వ్యాఖ్యనించిన తేది: 06-09-10 19:55:13

BRILLIANT!!!!



"ఎవరైనా పేరంటానికి రాకపోతే వాళ్ళ గురించి కొంచం ఎక్...

వ్యాఖ్యాత:శ్రీనివాస్ పప్పు     బ్లాగు : నెమలికన్ను      టపా: శనగలమాసం      వ్యాఖ్యనించిన తేది: 06-09-10 23:37:32

"ఎవరైనా పేరంటానికి రాకపోతే వాళ్ళ గురించి కొంచం ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు. అందుకేనేమో బామ్మెప్పుడూ పేరంటం మిస్సయ్యేది కాదు".బాగా చెప్పారు.

కొన్నాళ్ళు పోతే "ఒకప్పుడిలా పేరంటాలు జరిగేవి" అని చెబితే నమ్మరేమో కూడా..ఇదొక్కటేనా కొన్నాళ్ళకి మనం అన్నం తినేవాళ్ళం,ఇంట్లో వంటలు వండుకునేవాళ్ళం,పండగలు చేసుకునేవాళ్ళం,అందరం కలిసుండేవాళ్ళం లేకపోతే పండక్కి అందరూ కలుసుకునేవాళ్ళం,ప్రతీ ఊర్లోనూ ఒకటో రెండో చెరువులుండేవిట,వాటి పక్కనే దేవుడి గుళ్ళుండేవిట,ఒక్కో పండక్కి ఒక్కోవిధంగా సంబరాలు జరిగేవిట,ఆడోళ్ళు మొహాన కుంకుమ బొట్టేట్టుకునేవారుట,పెళ్ళిచూపులని ఓ తంతు జరిగేదిట,మంగళసూత్రాలని ఏవో ఆభరణం ఉండేదిట,విడాకులంటే అదేమిటది మామిడాకుల్లా ఇంకో రకం ఆకులా అని అడిగేవారనీ,పోస్టల్‌కార్డుమీద ఉత్తరప్రత్యుత్తారాలు జరిగేవిటని ఇలా చాలా చెప్పుకోవచ్చు కాశీ మజిలీ కధల్లాగ వినే ఓపికుంటే.



చిన్నప్పటి పేరంటాలను గుర్తు చేసేరు. అదే కాదు పాట ప...

వ్యాఖ్యాత:భావన     బ్లాగు : నెమలికన్ను      టపా: శనగలమాసం      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 00:59:16

చిన్నప్పటి పేరంటాలను గుర్తు చేసేరు. అదే కాదు పాట పాడు పాట పాడూ అనే వారు, తీరా ఆ అమ్మాయి పాడుతుంటే ఒక్కరూ వినే వారు కాదు, ఐనా మొదలెట్టీన పిల్ల పూర్తి చేసి కాని వదిలేది కాదు. నాకు మాత్రం చాలా కోపం వచ్చేది ఆ అమ్మాయి ని బలవంతం చేసి మరి ఇప్పుడూ ఇలా ముచ్చట్లు ఆడతారేమిటీ అని. అలా తిని తినే నాకు శనగలన్నా, లడ్డులన్నా, బాదుషా (ఇదోరకం స్వీట్ తెల్లగా వుండెది అందరికి తెలుసో లేదోఈ పేరు తో) లన్నా విరక్తి వచ్చేసింది.



బాగుందండి మీబామ్మ గారి పేరంటం ముచ్చట్లు.మీ రన్నది ...

వ్యాఖ్యాత:రాధిక(నాని )     బ్లాగు : నెమలికన్ను      టపా: శనగలమాసం      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 01:17:46

బాగుందండి మీబామ్మ గారి పేరంటం ముచ్చట్లు.మీ రన్నది నిజమే నండి .మా ఊరు పల్లెటూరు అయినా మేము ఇప్పుడే పేరంటాల కు వెళ్లడం లేదండి.ఇంకా కొన్ని సంవత్సరాలైతే పుస్తకాలలో చదువుకోవాల్సిందే మన తరువాత తరాల వారు.



Naaku baga nachindhi........ achu palletooru vasan...

వ్యాఖ్యాత:Priya     బ్లాగు : నెమలికన్ను      టపా: శనగలమాసం      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 02:18:44

Naaku baga nachindhi........ achu palletooru vasana vasthundhi mee senagalamasam... I love it.



జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి. ప్రతీ జ్ఞాపకాన్నీ ఇలా రా...

వ్యాఖ్యాత:శిశిర     బ్లాగు : నెమలికన్ను      టపా: శనగలమాసం      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:20:36

జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి. ప్రతీ జ్ఞాపకాన్నీ ఇలా రాయగలగడం మాత్రం అందరివల్ల కాదు. మా ఊరూ, నా చిన్నతనం గుర్తొచ్చేసింది. :)



నిజమేనండీ...ఇప్పుడు పేరంటాలు కరువై పోయాయి శ్రావణశు...

వ్యాఖ్యాత:పరిమళం     బ్లాగు : నెమలికన్ను      టపా: శనగలమాసం      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:24:27

నిజమేనండీ...ఇప్పుడు పేరంటాలు కరువై పోయాయి శ్రావణశుక్రవారం వచ్చినా ఏదో ఫ్లాట్ లో వారికి తాంబూలం ఇవ్వటమే కాని శనగలు నానబోసి ఇవ్వటం అరుదైపోయింది. ఏమైనా మీ టపా చదివాక శ్రావణ మాసం పేరంటాల గురించి రాయాలన్న ఐడియా నాకెందుకు రాలేదా అనుకొంటున్నా :( పట్టు పరికిణీ కట్టుకొని బురద అంటకుండా పైకేత్తిపట్టుకొని (అసలు సంగతి కాళ్ళకు పెట్టుకున్న మువ్వల పట్టీలు, పారాణీ కనపడాలని :) ) అమ్మవెనకాల పేరంటానికి వెళ్ళటం...అక్కడ అంతా పాటలు పాడుతుంటే నేనూ వరవీణా మృదుపాణీ ...పాడటం ( అదొక్కటేనా అన్న సందేహం వద్దు అక్కడితో మన సంగీత మహాయానం ఆగిపోయిందిలెండి :) అన్నీనిన్నో మొన్నో జరిగినట్టుకళ్ళముందు కొచ్చేశాయ్ ...థాంక్స్ మురళిగారూ !



@కొండముది సాయికిరణ్ కుమార్: Good joke. దళితతీవ్రవా...

వ్యాఖ్యాత:కత్తి. మహేష్ కుమార్     బ్లాగు : చెప్పు దెబ్బలు-పూలదండలు      టపా: కాషాయం అంటే తీవ్రవాదం, హరితం అంటే శాంతివాదం, అంతేనా చిదంబరం      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:35:55

@కొండముది సాయికిరణ్ కుమార్: Good joke. దళితతీవ్రవాదం ఉండకూడదని అర్జంటుగా మీరు ప్రఘాఢంగా నమ్మే దేవుడిని ప్రార్థించుకోవడం మంచిది. If it happens, Hinduism cannot survive it.



మాకూ ఒక తాతున్నాడు తమిళనాడు లో ,మీ తాత వల్లకకుంటే ...

వ్యాఖ్యాత:కవిత     బ్లాగు : బ్లాగు బాబ్జీ      టపా: రోశితాతకో సలహా !      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:30:13

మాకూ ఒక తాతున్నాడు తమిళనాడు లో ,మీ తాత వల్లకకుంటే నాకు సెప్పుండ్రి..మా తతోరిని చేయమని చెపుతా...



:))

వ్యాఖ్యాత:కవిత     బ్లాగు : బ్లాగు బాబ్జీ      టపా: రోశితాతకో సలహా !      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:28:04

:))



అరుణాంక్ గారు, నేను కూడా చూశాను ఈ కొత్త సీరియల్..:...

వ్యాఖ్యాత:మనసు పలికే     బ్లాగు : ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...      టపా: డేగ రెక్కల చప్పుడు      వ్యాఖ్యనించిన తేది: 06-09-10 08:37:44

అరుణాంక్ గారు, నేను కూడా చూశాను ఈ కొత్త సీరియల్..:) చదివాను. చాలా బాగుంది బిగినింగ్:))
నాకు యండమూరి గారి అంతర్ముఖం నవల అంటే చాలా ఇష్టం.. ఇది కూడా అంత పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.:))



కాకతాళీయం అంటే ఇదేనేమో! యెందుకో ఇవాళ పొద్దున్న ఆయ...

వ్యాఖ్యాత:కృష్ణశ్రీ     బ్లాగు : ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...      టపా: డేగ రెక్కల చప్పుడు      వ్యాఖ్యనించిన తేది: 06-09-10 12:42:55

కాకతాళీయం అంటే ఇదేనేమో!

యెందుకో ఇవాళ పొద్దున్న ఆయన్ని తలుచుకున్నా. ఆయన మా ఆంధ్రా బ్యాంకులో వుద్యోగం చేస్తున్నప్పుడు మా హౌస్ జర్నల్ "మ్యాజికార్ట్" లో వ్రాసిన "దేన్‌దార్దాన్‌దే" అనే కథానికా, ఆయన తీసిన సినిమా "కుక్క", ఆయన ఇన్‌కమ్ టేక్స్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నప్పుడు వ్రాసిన "మనుషులొస్తున్నారు జాగ్రత్త" నాటికా, మేము దాన్ని మాబ్యాంకు సాంస్కృత కార్యక్రమం లో ప్రదర్శించడం...... ఇవన్నీ గుర్తుచేసుకొని, మళ్లీ ఆయన యేదైనా నవల వ్రాస్తే బాగుండును అనుకున్నాను.

ఇప్పుడు మీ టపా చూశాను.

సంతోషం!



యాయ్ నాగ, ఏమిటా మాటలు

వ్యాఖ్యాత:Anonymous     బ్లాగు : బ్లాగు బాబ్జీ      టపా: రోశితాతకో సలహా !      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:13:23

యాయ్ నాగ, ఏమిటా మాటలు



reality is stranger than fiction అని మరోసారి ౠజువఈ...

వ్యాఖ్యాత:కొత్త పాళీ     బ్లాగు : ఎదసడి      టపా: అముద D/o. వెంకటేశ్వర్లు      వ్యాఖ్యనించిన తేది: 06-09-10 22:06:45

reality is stranger than fiction అని మరోసారి ౠజువఈంది.



@కొత్తపాళీ గారు, అవునండి. కొన్ని నిజాలు ఎప్పుడూ వి...

వ్యాఖ్యాత:శిశిర     బ్లాగు : ఎదసడి      టపా: అముద D/o. వెంకటేశ్వర్లు      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:12:50

@కొత్తపాళీ గారు,
అవునండి. కొన్ని నిజాలు ఎప్పుడూ వింతగానే ఉంటాయేమో కదా. వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.



:))

వ్యాఖ్యాత:శ్రీనివాస్     బ్లాగు : బ్లాగు బాబ్జీ      టపా: రోశితాతకో సలహా !      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:10:32

:))



భావన గారికి, Excellent comment. మీకోసం.

వ్యాఖ్యాత:SPLENDOR OF YOGA     బ్లాగు : మీ కోసం      టపా: "నా డబ్బును దొంగలించిన వారిని పట్టుకునేంత వరకు వస్తూనే ఉంటాను"....మైకేల్ జాక్సన్ ఆత్మ      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:07:26

భావన గారికి,

Excellent comment.


మీకోసం.



@శేషు: దన్యవాదాలు శేషు గారూ..

వ్యాఖ్యాత:Chandramouli Malleda     బ్లాగు : (చంద్రమౌళి) అంతర్మధనం      టపా: నా మీద నేను తయారు చేసుకున్న కార్టూన్లు      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 03:01:17

@శేషు: దన్యవాదాలు శేషు గారూ..



Intakee e cinema andi baabu idi. brahmaandam gaa u...

వ్యాఖ్యాత:Anonymous     బ్లాగు : పిచ్చాపాటి      టపా: చక్రపాణి సినిమా లో ఒక చక్కని హాస్య సన్నివేశం      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 01:58:39

Intakee e cinema andi baabu idi. brahmaandam gaa undi! cinema peremto kaasta chebduroo?

cheers
zilebi
http://www.varuhini.tk



ముక్కుకి పదునుపెట్టని కాలం లో శిల్పాషెట్టీ!!! laks...

వ్యాఖ్యాత:lakshmi raghava     బ్లాగు : జీవని      టపా: ఈమె ఎవరో గుర్తు పట్టగలరా?      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 02:15:41

ముక్కుకి పదునుపెట్టని కాలం లో శిల్పాషెట్టీ!!!
lakshmi raghava



14-20.02.2010 రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ by nallabothu.harish పై అభిప్రాయములు

వ్యాఖ్యాత:nallabothu.harish     బ్లాగు : శ్రీ-పదములు      టపా:      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 01:07:04

hiiiiiiiiiiii



‘ శ్రీముఖం’ by nallabothu.harish పై అభిప్రాయములు

వ్యాఖ్యాత:nallabothu.harish     బ్లాగు : శ్రీ-పదములు      టపా:      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 01:13:04

hiiiiiiiiii



‘ శ్రీముఖం’ by nallabothu.harish పై అభిప్రాయములు

వ్యాఖ్యాత:nallabothu.harish     బ్లాగు : శ్రీ-పదములు      టపా:      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 01:14:34

hi this is harish



‘ శ్రీముఖం’ by srikaaram పై అభిప్రాయములు

వ్యాఖ్యాత:srikaaram     బ్లాగు : శ్రీ-పదములు      టపా:      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 02:43:49

Have we met before?



అవునండి. మా బ్లాగ్‌లో ఏదో ఒక చెత్త ఉంది కాబట్టి అద...

వ్యాఖ్యాత:chanakya     బ్లాగు : AVS POST .....      టపా: varma gaaroka marmayogi.      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 02:46:13

అవునండి. మా బ్లాగ్‌లో ఏదో ఒక చెత్త ఉంది కాబట్టి అది ప్రమోట్ చేసుకోవడానికి ఇలా తలతిక్క కామెంట్స్ చేస్తుంటాం. ఏమీ లేని వాళ్లు కూడా ఈ రొంపిలోకి దిగడం ఎందుకు చెప్పండి?



ఇ.వి.ఎం లలో మోసం ఎలా ఉండగలదో చూద్దాం… by srikaaram పై అభిప్రాయములు

వ్యాఖ్యాత:srikaaram     బ్లాగు : శ్రీ-పదములు      టపా: ఇ.వి.ఎం లలో మోసం ఎలా ఉండగలదో చూద్దాం…      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 02:42:28

Correct!



మీ కార్టున్లు చాలా బావున్నాయి. ఏవరిని బాధపేటకు౦డా ...

వ్యాఖ్యాత:శేషు     బ్లాగు : (చంద్రమౌళి) అంతర్మధనం      టపా: నా మీద నేను తయారు చేసుకున్న కార్టూన్లు      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 02:38:46

మీ కార్టున్లు చాలా బావున్నాయి. ఏవరిని బాధపేటకు౦డా మీ మీదే మీరే కార్టున్లు తయారుచేసుకోవడ౦ మీమల్నీ అభిన౦ది౦చదగిన విషయ౦.



లక్కరాజు శివరామకృష్ణారావు గారికి, harepahala గారి...

వ్యాఖ్యాత:vartha-vyaakhya     బ్లాగు : వార్తా వ్యాఖ్య – భండారు శ్రీనివాస రావు      టపా: రేడియో రోజులు - 2 -భండారు శ్రీనివాసరావు      వ్యాఖ్యనించిన తేది: 07-09-10 02:39:23

లక్కరాజు శివరామకృష్ణారావు గారికి, harepahala గారికి
ఇద్దరికీ ధన్యవాదాలు. బ్లాగు ఓపెన్ చేసేలోగానే ప్రశ్న – జవాబు రెండూ కనబడ్డాయి.
Melville de Mellow was greatest news reader of All India Radio. గాంధీజీ అంతిమ యాత్రకి ఆయన స్వరంతో ఆకాశవాణి రిలే చేసిన ప్రత్యక్ష ప్రసారం నభూతో నభవిష్యతి. ఇలాటి వాళ్ళని గురించి ఎంతచెప్పుకున్నా సరిపోదు. నేను రాద్దామని మొదలు పెట్టిన ఈ రేడియో సిరీస్ లో వీరందరికీ ఏమేరకు న్యాయం చేయగలుగుతానన్నదే నా అనుమానం. ఈ విషయంలో – విషయ పరిజ్ఞానం వున్న మీవంటి వారందరూ నా రాతలను సరిదిద్ది సహకరించాలని విజ్ఞప్తి. తప్పులు వుంటే మన్నించడమే కాదు దయచేసి సరిదిద్దండి. – భండారు శ్రీనివాసరావు



Melakartha Chart
-


Melakartha Chart
-